Home » Entertainment » Taapsee Pannu Latest Stunning Looks Video Viral
Entertainment

Taapsee Pannu : ఏంటి పాపా ఏం దాచుకోవా? ఎద అందాలు మొత్తం ఆరబోసిన తాప్సీ పన్ను.. చొంగ కార్చుకుంటున్న నెటిజన్లు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: March 13, 2023, 10:20 am
Advertisement

Taapsee Pannu : తాప్సీ పన్ను తెలుసు కదా. ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ అనతికాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేయగానే తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ కు చెక్కేసింది ఈ సుందరి. బాలీవుడ్ కి వెళ్లి అక్కడే పాగా వేసి స్టార్ హీరోల సరసన నటించి అక్కడ కూడా మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది తాప్సీ.

Advertisement

Taapsee Pannu latest stunning looks video viral

తాప్సీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో జరిగే అరాచకాలపై కూడా తగు విధంగా స్పందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తాప్సీ పన్ను గ్లామర్ ఒలకబోయడంలోనూ నెంబర్ వన్ అనే చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఏమాత్రం సిగ్గు పడకుండా.. ఏమాత్రం మొహమాట పడకుండా తాప్సీ అందాలు ఆరబోస్తుంది.

Advertisement

Taapsee Pannu : తాప్సీ పన్ను వెరైటీ ఔట్ ఫిట్ వీడియో వైరల్

తాప్సీ పన్ను వెరైటీ ఔట్ ఫిట్ ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో అలరించింది. తన స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టేసింది. గెస్టులను మెస్మరైజ్ చేసింది. రెడ్ కలర్ గౌన్ వేసుకొని ఎద అందాలు మొత్తం చూపించేసింది. ఎగసిపడుతున్న ఎద అందాలను ఏమాత్రం దాచుకోకుండా మొత్తం చూపించింది. అలా తాప్సీని చూసిన నెటిజన్లు చొంగ కార్చుకుంటున్నారు. వామ్మో.. ఏంటి తాప్సీ ఇంతలా హీటెక్కిస్తోంది అంటూ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి