Home » Entertainment » Tamanna Marriage News Viral
Entertainment

Tamanna : విజయ్ వర్మతో తమన్నా పెళ్లి ఫిక్స్ .. అఫీషియల్ గా ప్రకటించిన బ్యూటీ ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 13, 2023, 7:20 pm
Advertisement

Tamanna : గత కొద్దికాలం నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఏ రేంజ్ లో వార్తలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయవర్మతో చేసిన లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక అప్పటినుంచి తమన్నా పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో కూడా ఆమె పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే తమన్నా విజయ్ వర్మపై ఉన్న రిలేషన్ గురించి అఫీషియల్ గా ప్రకటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా తనపై వస్తున్న పెళ్లి వార్తల గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. తమన్నా మాట్లాడుతూ

Advertisement

Tamanna marriage news viral

నేను విజయ వర్మ కలిసి ఉన్న వీడియో బయటకు వచ్చింది. అప్పటినుంచి మాపై రూమర్లు వస్తున్నాయి. అదేంటో తెలియదు కానీ ఇలాంటి రూమర్స్ నాపై ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. మాకు నిజంగా వివాహం జరిగే సమయానికి ప్రజలు చాలామంది పెళ్లిళ్లు చూసేస్తారు. అంతెందుకు ప్రతి శుక్రవారం మా పెళ్లి జరుగుతూనే ఉంటుంది. డాక్టర్ నుంచి బిజినెస్ మాన్ వరకు అందరితో నా పెళ్లి చేస్తుంది సోషల్ మీడియా. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడో పెళ్లయిపోయింది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నాకు నిజంగా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియదు.

Advertisement

అప్పటి వరకు జనాలు ఉత్సాహం నేనెందుకు కాదనాలి. మాట్లాడుకొని ఇవ్వండి. నిజంగా నాకు పెళ్లి జరిగితే అందరికీ చెప్తాను అంటూ సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా చివరిగా తెలుగులో ఎఫ్3 సినిమాలో నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లకు పైనే అవుతుంది. దీంతో ఆమెపై పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి తమన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి