
Tamannaah About Her Career How She Did Get Chances In Movies
Tamannaah : తెలుగు సినిమా పరిశ్రమ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీ నుంచి లబ్ది పొందిన వారు కూడా ఒక్కోసారి వ్యక్తులు చేసిన తప్పిదాలకు ఇండస్ట్రీని తిడుతుంటారు. కళమ్మతల్లి వల్లే తాము ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నామని ఎవరూ ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అయితే, ఇండస్ట్రీలో కొన్నిదుష్ట శక్తులు ఉన్నాయని చాలా మంది అంటారు. ఎదుటి వారు ఎదగకుండా తొక్కేస్తారని వార్తలు జోరుగా వచ్చేవి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే, నన్ను ఎవరూ తొక్కడం నాకు నచ్చదని.. తనకు తానే తొక్కేసుకుంది తమన్నా..
తమన్నా దశాబ్దం వరకు తెలుగు ఇండస్ట్రీని ఏలింది. ఒక్క తెలుగులోనే కాకుండా నాలుగు నుంచి ఐదు భాషల్లో సినిమాలు చేసింది. తమన్నానటించిన సినిమాలు ఎక్కువగా తమిళ్, తెలుగు, హిందీలు సినిమాలు కావడం విశేషం. తమన్నా మొన్నటివరకు టాప్ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. అయితే, ఒక్కసారిగా ఆమె అదృష్ణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా తన స్టైల్ మార్చేసింది. ఒకప్పుడు అందాల ఆరబోత విషయంలో చాలా కఠినంగా ఉన్న తమన్నా.. ఇప్పుడు ఆ సరిహద్దులను చెరిపివేసింది. దేనికైనా సిద్ధం అంటూ జెండా ఊపింది.దీనంతటికీ అవకాశాలు తగ్గిపోవడమే కారణం అని తెలుస్తోంది. వయస్సు మీద పడుతున్న కొద్ది హీరోయిన్లకు అవకాశాలు పెద్దగా రావు.
Tamannaah About Her Career How She Did Get Chances In Movies
కానీ తమ్ము బేబీకి ఇప్పటికీ కూడా చాన్సులు వస్తున్నాయి. దీనికి తన బోల్డ్ నెస్ కారణమని అంటున్నారు. తమన్నా ఎప్పుడైతే గ్లామర్ షో చేయడానికి ఓకే చెప్పిందో దర్శకనిర్మాతల మైండ్ సెట్ మారింది. వారు కూడా వెండితెరపై తమన్నా అందాలను చూపించాలని ముచ్చట పడుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో చేసిన బబ్లీ బౌన్సర్ అట్టర్ ప్లాప్ అవ్వగా.. త్వరలో గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి సరసన తమన్నా కనిపించనుంది.అయితే, చిరు తమన్నా కాంబినేషన్‌లో రొమాన్స్ వర్కౌట్ కాదని టాక్ వస్తోంది.ఒళ్లంతా కనిపించేలా మిడ్డీలు,చెడ్డీలు, ఇన్నర్లు కనిపించేలా అందాలు ప్రదర్శించడం వల్లే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ అయ్యిందని.. దీనికి కారణం కూడా తనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.