
Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా.. వీడియో వైరల్..!
Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెరమరుగు అవుతున్నారు. ఈ ఇద్దరు అందగత్తెలు మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో రాణించారు. చాలానే సినిమాల్లో నటింటిన ఈ ముద్దుగుమ్మలు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. అందులోనూ తమన్నా అయితే అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అందులో హిట్లు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెడితే ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయని చెప్పుకోవాలి. దాదాపు పదిహేనేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా. అటురాశిఖన్నా కూడాచాలానే సినిమాల్లో నటించింది.
కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాశిఖన్నాకు రాలేదనే చెప్పుకోవాలి. అయితే ఈ ఇద్దరూ ప్రస్తుతం తెలుగులో సినిమాలను తగ్గించేశారు. అటు తమన్నా బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది. ఇక రాశిఖన్నాకు పెద్దగా సినిమాలు రావట్లేదు. అయితే చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. అదే బాక్ మూవీ. తమిళంలో హారర్ సిరీస్ గా వస్తున్న అరణ్ మనై ఇప్పటికే మూడు పార్టులు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు నాలుగో పార్టు కూడా వస్తోంది. ఇందులో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.
Raashii Khanna : తమన్నా, రాశిఖన్నా అందాల విధ్వంసం చూశారా.. వీడియో వైరల్..!
అయితే తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో వీరిద్దరూ కలిసి తళుక్కున మెరిశారు. ఇద్దరి అందాలు ఈవెంట్ కు అందం తెచ్చాయి. ఇందులో రాశిఖన్నా స్లీవ్ లెస్ డ్రెస్ లో మెరిసింది. చున్నీ పక్కకు జరిపి మరీ తన ఎద పొంగులు మొత్తం చూపించేసింది. ఇక అటు తమన్నా కూడా చీరలో చింపేసింది. ఇద్దరూ కలిసి చేసిన అందాల బీభత్సం మామూలుగా లేదనే చెప్పుకోవాలి. కాగా వీరిద్దరూ వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు ఇలా పిచ్చెక్కించేస్తున్నారని చెప్పుకోవాలి.అయితే వీరిద్దరి విజువల్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరి అందాలకు బాగానే వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో…
Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
This website uses cookies.