
tamannaah pink dress video viral
Tamannaah : తమన్నా భాటియా.. ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు మిల్క్ బ్యూటీ. అవును.. తమన్నాను చూస్తే మిల్క్ బ్యూటీని చూసినట్టుగానే ఉంటుంది. తన సినిమా కెరీర్ ప్రారంభం అయిన మొదట్లో తమన్నా పెద్దగా గ్లామర్ జోలికి వెళ్లలేదు. కానీ.. ఈ మధ్య తమన్నా తన రూట్ మార్చేసింది. హద్దును చెరిపేసింది. గ్లామర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
తెలుగుతో పాటు.. ఐటెమ్ సాంగ్స్, బాలీవుడ్.. ఇలా తనకు ఎక్కడ, ఎప్పుడు చాన్స్ వస్తే అక్కడ నటించేస్తోంది తమన్నా. ఇటీవల తను నటించిన తబహీ మ్యూజిక్ వీడియో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు.మరోవైపు తమన్నా.. గ్లామర్ డోస్ పెంచుతూ… ఆ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షేక్ చేస్తోంది. తన ఫోటోలు చూసి కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు.
tamannaah pink dress video viral
ఇటీవల బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డేకు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ.టాప్ టు బాటమ్ పింక్ డ్రెస్ వేసుకొని తమన్నా అదరగొట్టేసింది. తన అందాల విందును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పింక్ స్కర్ట్ వేసి తొడలు చూపిస్తూ తమన్నా చూపించిన అందాలు మామూలుగా లేవు. వామ్మో.. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
This website uses cookies.