
Tamannaah black dress looks are stunning
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది. అయినప్పటికీ తన అందంచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. మేని ఛాయతో మిల్క్ బ్యూటీగా ఫ్యాన్స్ ను ఫిదా చేసేస్తోన్నతమ్ము.. నెట్టింట అందాల ఆరబోతలో కూడా తగ్గేది లేదంటోంది. ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో మిల్క్ వైట్ బ్యూటీ గ్లామర్ మాములుగా లేదు.
తమన్నా గ్లామర్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ బ్యూటీ క్యూట్ అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి సౌందర్య ప్రియులు సలాం అనే అందం తమన్నాది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ ఈ పాలబుగ్గల .. పసిడి మెరుపుల సుందరిని పొగడకుండా ఉండలేదు. అంతటి అందం ఆమె సొంత. మెరుపులు మెరిపించే మేని ఛాయకు కేరాఫ్ అడ్రస్ తమన్నా. ఫ్యాన్స్‌ని, కుర్రకారుని తన డ్యాన్స్‌తో ఫిదా చేస్తోంది తమన్నా భాటియా. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హీరోల సరసన మెరిసిన ఈ అమ్మడికి వరుసగా ఫ్లాప్‌లు తగలడంతో స్టార్ డమ్ కోల్పోయింది. అయితేనేం ఐటమ్ సాంగ్స్‌తో అందరికి కిక్కిచ్చిన తమన్నా..మళ్లీ వెంకీతో ఎఫ్3లో ఫామ్ లోకి వచ్చేసింది.
Tamannaah black dress looks are stunning
ఇటీవల ఈ భామ ఆస్తులు అంతస్తుల గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. తమన్నాకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80,778 చదరపు అడుగులు ఉంటుందట. ఇక తమన్నా ఆస్తి మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ – రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు ఉన్నాయట. వీటితో పాటు తమన్నా దగ్గర ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం కూడా ఉందని తెలుస్తోంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.