Home » Entertainment » Tamannaah Black Dress Video Viral
Entertainment

Tamannaah : బ్లాక్ డ్రెస్ లో త‌మ‌న్నాని చూస్తే కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌దు.. థైస్ అందాల‌తో వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: May 25, 2022, 1:00 pm
Advertisement

Tamannaah : మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. స్పెష‌ల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ తో హాట్ హాట్ గా క‌నిపిస్తూ క‌వ్విస్తోంది. బాలీవుడ్ లో ఓ మ్యూజిక్ టీమ్ తో క‌లిసి సాంగ్స్ చేస్తోంది. ఆ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ కూడా వ‌స్తోంది. గంట‌ల్లో ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చిప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం సినిమాల్లో క‌న్నా సాంగ్స్ లో, ఫొటో షూట్స్ లో పొట్టి పొట్టి డ్రెస్సులు, అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇక త‌న ఫిట్ నెస్ తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతోంది.

Advertisement

వ‌రుస ఫొటో షూట్స్ తో వెరైటీ డ్ర‌స్ డిజైనింగ్ ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండింటిలోనూ త‌న హ‌వా కొన‌సాగిస్తోంది.తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటోంది త‌మ‌న్నా. టాలీవుడ్ లో మంచు మ‌నోజ్ శ్రీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హ్యాపీడేస్ మూవీతో ఫామ్ లోకి వ‌చ్చింది. ఇక వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. దాదాపు స్టార్ హీరోల అంద‌రితో చేసింది. బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

Tamannaah Black Dress video viral

Advertisement

ప్ర‌స్తుతం వెంకీ మామ ఎఫ్ 3, చిరంజీవి భోళా శంక‌ర్, గుర్తుందా శీతాకాలం.. వంటి సినిమాల్లో న‌టిస్తోంది.కాగా ఈ అందాల బ్యూటీ వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో ఓ షూటింగ్ స్పాట్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ డ్రెస్ లో త‌మ‌న్నా థైస్, ఎద‌ అందాల‌తో తెగ ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు మిల్క్ బ్యూటీకి ఫిదా అయిపోతున్నారు. కొన్ని గంట‌ల్లోనే ల‌క్ష‌కు పైగా వ్యూస్ వ‌చ్చిప‌డ్డాయి. వంద‌ల కామెంట్స్ తో నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి