Home » Entertainment » Tamannaah Latest Photos In Viral 2
Entertainment

Tamannaah : మాల్దీవుల వేదిక‌గా రెచ్చిపోయిన త‌మ‌న్నా… అందాల‌ని చూసి మైమ‌ర‌చిపోతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: March 21, 2022, 3:30 pm
Advertisement

Tamannah : అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా ఇటీవ‌లి కాలంలో జోరు పెంచింది. గ్లామర్‌కి చిరునామా అన్నట్లుగా మారిన త‌మ‌న్నా పూర్తి సంప్రదాయబద్ధంగా..దర్శనమిస్తే కచ్చితంగా హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ అమ్మ‌డు ఎప్పుడు ట్రెండీ దుస్తుల‌లో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. ఇప్పుడు సినిమా చేయాలంటే కనీసం కోటిన్నర సమర్పించుకోవాల్సిందే. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికీ అదే స్టార్ డమ్ ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ హీరోయిన్‌కు ఈ రోజుల్లో ఐదేళ్ల స్టార్ డమ్ ఉంటేనే అదరహో అనుకుంటారు.సినిమాల‌తో బిజీగా ఉంటూ వ‌చ్చిన త‌మ‌న్నా కాస్త బ్రేక్ తీసుకుంది. తాజాగా ఈ అమ్మ‌డు మాల్దీవుల‌లో ప్ర‌త్యక్షం అయింది.

Advertisement

పింక్‌ బికినీలో మాల్దీవ్‌ సముద్రంలో హోయలు పోయింది స‌మంత‌. బికినీలో తమన్నా పంచుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తమన్నా చల్లని సముద్రంలో సేద తీరుతుండగా అభిమానుల బాడీలో మాత్రం మంటలు పుట్టిస్తుంది. త‌మ‌న్నా అందాలు ఎప్పుడు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ఆమెని ఇలా చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు.ప్ర‌స్తుతం త‌మ‌న్నా క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాదు త‌మ‌న్నాని చూసి అభిమానులు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Tamannaah latest photos in viral

Advertisement

Tamannaah : త‌మ‌న్నా అందాల ర‌చ్చ‌

ప్రస్తుతం టాలీవుడ్‏లో మిల్కీ బ్యూటీ తమన్నా హావా కొనసాగుతుంది. ఇటు వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. ఇటీవల విలన్ పాత్రలోనూ పూర్తిగా నెగిటివ్ షెడ్‏లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పుడూ కేవలం హీరోయిన్‏గా కనిపించిన తమన్నా.. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ట్రో సినిమా ప్రతి నాయిక పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో మిల్కీబ్యూటీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లో ఎఫ్ 3 చిత్రంతో ప‌ల‌క‌రించనుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి