Home » Entertainment » Tamannaah Latest Photos In Viral
Entertainment

Tamannaah : బాబోయ్ త‌మ‌న్నా పీక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

Authored By
Sam C
The Telugu News | Published on: March 16, 2022, 7:30 pm
Advertisement

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. ప్రస్తుతం నార్త్ ఆడియెన్స్ కు దగ్గరవుతోంది. గతంలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకకులను అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది. హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బహుబలి, ఎఫ్ 2 లాంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇదే క్రమంలో అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఈ సుందరి తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.

Advertisement

సినిమాలు, వెబ్ సిరీస్‌, టీవీ షోస్ ఇలా తెగ ర‌చ్చ చేస్తుంది.తమన్నా తెలుగులోనూ స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ప్రయారిటీ ఇస్తోంది. అల్లుడు శ్రీను మూవీతో తొలిసారిగా ఐటెం సాంగ్ లో నటించారు తమన్నా.. ఆ తర్వాత స్పీడున్నోడు, జాగ్వార్, జై లవ కుశ, సరిలేరు నీకెవ్వరు మూవీల్లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీలోనూ కొడితే స్పెషల్ సాంగ్ లో నటించింది తమన్నా.. మరోవైపు హిందీలోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బబ్లీ బౌన్సర్’ మూవీలో లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.

Tamannaah latest photos in Viral

Advertisement

Tamannaah : త‌మ‌న్నా మెస్మ‌రైజింగ్ లుక్స్..

రీసెంట్‌గా త‌మ‌న్నా తబహీసాంగ్ లో న‌టించ‌గా, ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. సింగర్ బాద్షా తో కలిసి నటించింది.ఈ సాంగ్ కు హితేన్ ట్రెండీ మ్యూజిక్ ను అందించారు. ‘రెట్రో పాండ’ ఆల్బమ్స్ నుంచి పార్ట్-1గా ‘తబహీ’ మ్యూజిక్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వీడియో సాంగ్ లో తమన్నా మరింత గ్లామర్ స్టెప్పులు వేసింది. విజువల్స్ , డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎద అందాల‌తో పాటు న‌డుము అందాలతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా త‌మ‌న్నా క్యూట్ పిక్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి