Tamannaah pics going viral social media
Tamannaah : వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కి స్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైనా ఇప్పటికీ తన అందం, అభినయంతో సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈ జీరో సైజ్ సుందరి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పలు ఫోటోలు తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారాయి.షూటింగ్ లతో బిజీగా ఉంటూనే జిమ్ లో కష్ట పడుతున్న తమన్నా…
తన నాజూకు అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ సోషల్ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. క్యూట్ క్యూట్ ఫోజులతో రిలీజ్ చేసిన ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి.2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది తమన్నా. మొదటి చిత్రం ఫ్లాప్ అయినా.. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చింది.
Tamannaah pics going viral social media
అనంతరం కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ వంటి హిట్ సినిమాలతో అనతి కాలంలోనే.. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ బడా హీరోలు రాం చరణ్ తేజ్, రామ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితర నటులతో నటించింది. మళ్లీ హిమ్మత్‍వాలా చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడా వరుస సినిమాలను దక్కించుకుంటుంది. ఇటీవల మేస్ట్రో, సిటీమార్ సినిమాల ద్వారా ముందుకు వచ్చిన తమన్నా.. ప్రస్తుతం F3, భోళా శంకర్, దటీజ్ మహాలక్ష్మి, గుర్తుందా శీతాకాలం వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.