Home » Entertainment » Tamannaah Post Is Going Viral On Wedding News
Entertainment

Tamannaah : వీడినే పెళ్లి చేసుకుంటున్నా .. ఎలా ఉన్నాడు .. తమన్నా పెట్టిన పోస్ట్ పిచ్చ వైరల్ అవుతోంది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 17, 2022, 7:00 pm
Advertisement

Tamannaah  : గత కొద్ది రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. అయితే తమన్న ఈ వార్తకు స్పందించకపోవడంతో ఇదే నిజమని సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అయింది. దీంతో తాజాగా తమన్న ఈ వార్తలకు స్పందిస్తూ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇది చూసిన నేటి జనులు ఆశ్చర్యపోతున్నారు. అయితే తమన్న ముందుగా హ్యాపీ డేస్ అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత ఈ మిల్కీ బ్యూటీ కి అవకాశాలు వరుసగా వచ్చాయని చెప్పాలి. దీంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమన్న.

Advertisement

వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన నటించి మిల్కీ బ్యూటీ అనే పేరును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు, ఒప్పుకున్న ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది ఈ బ్యూటీ. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా అన్నిట్లో నటిస్తూ వస్తుంది. రీసెంట్గా F3 తర్వాతలో నటించింది. ఈ సినిమాలో తమన్న అబ్బాయి గెటప్ వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తమన్న పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ కు సమాధానంగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పోస్ట్ చేసింది.

Advertisement

అది కాస్త ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. F3 మూవీలో తాను చేసిన మెయిల్ గెటప్ ఫోటో ను పోస్ట్ చేసి ఇతనే నాకు కాబోయే భర్త… ఇతనే నేను చేసుకోబోయే ఆ బిజినెస్ మెన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం తమన్న హిందీ మలయాళ సినిమలలో కూడా చేస్తుంది. అవి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలగే తెలుగులో చిరంజీవి సరసన “శంభో శంకరా” సినిమాలో నటించనుంది తమన్న. ఇక ఇదే సినిమాలో కీర్తి సురేష్ కూడా చిరంజీవి చెల్లెలి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి