Tamannaah : తమన్నా ఆస్తుల లెక్క చూస్తే కళ్ళు తిరగాల్సిందే .. ‘ ఏమేం పనులు ‘ చేసి సంపాదించావ్ తల్లీ అంటారు మీరు !

Advertisement
Advertisement

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్న, Milky beauty Tamannaah,గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ హ్యాపీ డేస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ అయింది. తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తన అంద చందాలతో ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపేసింది. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏ హీరోయిన్ అయినా అందంపై కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఇక తమన్నా అందంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ ని కూడా పెంచుకుంటూ పోతుంది. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా సరే

Advertisement

ఇప్పటికి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తనదైన స్టైల్ లో సినిమా ఛాన్స్ లు అందుకుటూ ముందుకు దూసుకెళుతోంది. చివరిగా నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయినా సరే ఈ అమ్మడుకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా, Social media లో తమన్నా దగ్గర ఉన్న ఆస్తుల విలువ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ హీరోయిన్ సంపాదించలేనంతగా తమన్న సంపాదించింది అని రూమర్స్ వస్తున్నాయి.

Advertisement

Tamannaah property hundreds of crores

అంతేకాదు వందల కోట్ల ఆస్తికి తమన్నా అధిపతి రాలట. చాలామంది హీరోయిన్స్ డబ్బు సంపాదిస్తే బిజినెస్ లో ఎక్కువ పెడతారు కానీ తమన్నా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిందట. ఆమె దగ్గర రెండు వజ్రాల మూటలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే స్టార్ హీరోలకి మించిన ఆస్తులు తమన్న దగ్గర ఉన్న ఆమె చాలా సింపుల్ గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా ఆస్తుల గురించి తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే తమన్న కి అందంతోపాటు తెలివితేటలు కూడా ఎక్కువే అని ప్రశంసిస్తున్నారు.

Advertisement

Recent Posts

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

9 mins ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

1 hour ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

2 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

3 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

4 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

6 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

7 hours ago

This website uses cookies.