tamannah cute look viral
Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో సినిమా ప్రేక్షకులని గెలుచుకుంది. ఆమె ఫేమ్, పాపులారిటీ అస్సలు తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో యంగ్ హీరోయిన్స్ కి టప్ కాంపిటీషన్ ఇస్తున్నారు. చక్కని నటన, అంతకు మించిన గ్లామర్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుంది. 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రంలో తమన్నా, మెహ్రీన్ సెమీ బికినీలు వేసి షాక్ ఇచ్చారు. బికినీలలో పక్కపక్కనే ఇద్దరూ నడిచి వస్తుంటే, తమన్నా గ్లామర్ ముందు, మెహ్రీన్ పూర్తిగా డామినేట్ అయ్యారు.
కెరీర్ బిగినింగ్ లో పద్ధతిగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన తమన్నా… స్టార్ హీరోల చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేశారు. స్టార్ గా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నా తీసుకున్నా డేరింగ్ స్టెప్. రంగం, అల్లుడు శీను, జై లవకుశతో పాటు పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు. స్పెషల్ సాంగ్స్ చేసిన వారికి హీరోయిన్ గా అవకాశాలు రావు అనేది అపోహ మాత్రమే అని తమన్నా నిరూపించారు. తమన్నా చేతిలో ఉన్న చిరంజీవి పెద్ద చిత్రం భోళా శంకర్ ఉంది.
tamannah cute look viral
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా చేయడం విశేషం. వరుణ్ లేటెస్ట్ మూవీ గని లో ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా ఆడిపాడనున్నారు. గని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలతో తమన్నామళ్లీ అదరగొట్టనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంది. తాజాగా తమన్నా ఐస్ క్రీమ్ అమ్ముతున్నట్టు అదరగొట్టింది. ఈ అమ్మడిని చూసి మెస్మరైజ్ అవుతున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.