Home » Entertainment » Tamannah Cute Looks Are Stunning
Entertainment

Tamannah : భుజాల నుండి జారుతున్న డ్రెస్‌.. మ‌త్తెక్కించే అందాలతో రెచ్చ‌గొడుతున్న త‌మ‌న్నా

Authored By
Sam C
The Telugu News | Published on: August 19, 2022, 12:20 pm
Advertisement

Tamannah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గత దశాబ్దం కాలంలో ఈ అమ్మ‌డు త‌న క్ర‌జ్ పెంచుకుంటూ పోతుంది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలో త‌మ‌న్నా అందాల ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షాతో కలిసి చిందులు వేసింది. ఈ పాట కు హితేన్ మ్యూజిక్ అందించారు. ఇక యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్ బాగా ట్రేండింగ్ అవుతుంది.

Advertisement

Tamannah : త‌మ‌న్నా అందాల మాయ‌..

త‌మ‌న్నా ఎప్పుడు అందాలు ఆర‌బోసిన కూడా కుర్రాళ్లు పిచ్చెక్కిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. భుజాల నుండి డ్రెస్ కింద‌కి జారుస్తూ ఈ అమ్మ‌డు చేసిన అందాల ర‌చ్చ మామ‌లుగా లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్స్ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్నాయి. మిల్కి బ్యూటీ తమన్నా, విలక్షణ నటుడు సత్యదేవ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎం ఎస్ రెడ్డి, చిన్నబాబు నిర్మించారు. యాక్షన్, లవ్, ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది,

Tamannah cute looks are stunning

Advertisement

అయితే మధ్యలో కొన్ని కారణాల వలన రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఫైనల్ గా సెప్టెంబర్ 9, 2022 న రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కన్నడ సక్సెస్ఫుల్ మూవీ లవ్ మాక్ టైల్ కి రీమేక్ గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలంలో మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసిని కీలక పాత్రలు చేసారు. అలరించే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి