Tamannaha Black dress latest video on viral
Tamannaha : మిల్క్ బ్యూటీ తమన్నా క్రేజ్ అందరికీ తెలిసిందే.. పాలమీగడ లాంటి అందాలతో పర్ ఫెక్ట్ ఫిగర్ తో ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే అదే క్రేజ్ సొంతం చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. రీసెంట్ గా వెంకటేష్ కు జోడీగా ఎఫ్ 3లో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. తమ్ము హీరోలకి పోటీగా డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తోంది. దాదాపు స్టార్ హీరోల అందరితో నటించిన తమ్ము ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో ఈ మిల్క్ బ్యూటీ నటిస్తోంది.
అలాగే హీరో సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో తమన్నా వరుస ఫొటో షూట్స్ తో హల్ చల్ చేస్తోంది. ట్రెండీ వేర్ లో హాట్ హాట్ పోజులిస్తూ రచ్చ చేస్తోంది. క్లివేజ్ అందాలతో.. థండర్ థైస్ తో మతిపోగొడతోంది. జిమ్ వేర్ లో తమన్నా వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం కూడా తెలిసిందే.. పొట్టి డ్రెస్ లో అందాల విందు వడ్డిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
Tamannaha Black dress latest video on viral
అలాగే స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం తమన్నా ట్రెండీ వేర్ లో రచ్చ చేస్తోంది. జారిపోతున్న బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు పోజులిస్తోంది. ఎగిసిపడుతున్న అందాలతో కనువిందు చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో థైస్ అందాలను కవర్ చేస్తోంది. క్యూట్ స్మైల్ తో హిందుస్తాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలీష్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఇలా మెరిసిపోతోంది.
AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ…
JOB : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోని విజయనగరం జిల్లా న్యాయస్థానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి…
New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మే 8…
Healthy Snacks With Tea : టీ మరియు స్నాక్స్ మనసుకు ప్రశాంతతను కలిగించే కాంబినేషన్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి.…
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
Weight Loss : బరువు తగ్గడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా చాలా మంది డైటింగ్, వ్యాయామంతో ఇబ్బంది పడుతున్నప్పుడు.…
Home Loans : ప్రతి ఒక్కరూ జీవితంలో సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సేవింగ్స్ ప్రారంభిస్తారు. కొందరు పూర్తిగా…
This website uses cookies.