
Tamil beauty Mrinalini Ravi shining in Chepauk
Mirnalini Ravi : శనివారం ఐపీఎల్ టోర్నీలో చెన్నై వర్సెస్ ముంబై టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో చెన్నై టీం గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతూ ఉండగా అందరి చూపు మాత్రం ఒక అమ్మాయి పైనే ఉన్నాయి. చెన్నై టీం కి హోమ్ గ్రౌండ్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. ఈ క్రమంలో తమిళ బ్యూటీ మృణాళిని రవి కూడా సందడి చేయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ను సపోర్ట్ చేస్తూ ఆ జెర్సీ ధరించి మృణాళిని రవి..
గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేసింది. దీంతో కెమెరాల ఫోకస్ మొత్తం పడ్డాయి. మృణాళిని రవి… కెమెరాలో కనిపించే అంతసేపు గ్రౌండ్ లో జనాలు భారీ ఎత్తున అరవటం జరిగింది. శనివారం చెన్నై వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ లో మృణాళిని రవి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ టిక్ టాక్ తో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విపరీతమైన… క్రేజ్ పాపులారిటి సంపాదించింది.
Tamil beauty Mrinalini Ravi shining in Chepauk
అనంతరం కొంతమంది డైరెక్టర్లు దృష్టిలో పడింది. దీంతో అప్పటినుండి వరుస పెట్టి ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. గ్లామర్ విషయంలో ఏమాత్రం హద్దులు లేకుండా ఓకే చెప్పే హీరోయిన్ కావడంతో… మృణాళిని రవికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హరీష్ శంకర్ దర్శకత్వంలో.. వరుణ్ తేజ్ నటించిన “గద్దల కొండ గణేష్”లో నటించింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడి గా నటించింది. లంగా ఓణీలో ఒద్దికగా కనిపించి తన నటన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫుల్ లెన్త్ హీరోయిన్ రోల్ కోసం వెయిట్ చేస్తుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.