tamil Star hero Vijay Thalapathy is ready for divorce
Vijay Thalapathy : ప్రస్తుతం సెలబ్రిటీల జీవితాలలో విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. చాలామంది వివాహ జీవితాన్ని కొనసాగించలేక ఎవరికివారు బైబై చెప్పేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్ లు విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కోవాలోకి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. వీరిద్దరికీ పెళ్లి అయ్యి 23 సంవత్సరాలు కావస్తుంది. మరికొద్ది రోజుల్లో విజయ్ నటించిన
“వారసుడు” విడుదలకు సిద్ధంగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్. ఇటీవలే “వారసుడు” ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్న సమయంలో విజయ్ పై ఇలాంటి రూమర్ రావడం పట్ల అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరోపక్క ఈ వార్తపై విజయ్ సైతం స్పందించకపోవడంతో… నిజమేనేమో అని భావిస్తున్నారు. కోలీవుడ్ మీడియ సైతం హీరో దళపతి విజయ్ నిజంగానే విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు కథనాలుగా ప్రసారం చేస్తోంది ఇందువల్లే విజయ్ తన భార్యతో బయట కనిపించడం
tamil Star hero Vijay Thalapathy is ready for divorce
లేదని చెప్పుకొస్తుంది. విజయ్ ఇండస్ట్రీలో ఎటువంటి ఫంక్షన్ అయినా తన భార్య సంగీతతో కలిసి వస్తాడు. కానీ ఇటీవల డైరెక్టర్ అట్లీ తండ్రి అయిన కార్యక్రమానికి విజయ్ ఒక్కరు మాత్రమే రావటం జరిగింది. ఆ తర్వాత “వారసుడు” ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా సంగీత ఎక్కడా కనిపించలేదు. దీంతో తన ఈవెంట్స్ కి సంబంధించి భార్యని ఎప్పుడూ వెంట వేసుకుని వచ్చే విజయ్.. ఈ రీతిగా సింగల్ గా రావటంపై.. వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ వార్తపై హీరో విజయ్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.