Home » Entertainment » Taraka Ratna Health In Critical Condition
Entertainment

Taraka Ratna : అదేంటి ఇలా జరిగింది .. తారకరత్న హెల్త్ విషయం లో ఊహించని అశుభవార్త !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 10, 2023, 6:00 pm
Advertisement

Taraka Ratna : నందమూరి తారకరత్న ఆసుపత్రి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తారకరత్న ఆసుపత్రిలో చేరి రెండు వారాలు దాటి పోయింది. మొదటి మూడు నాలుగు రోజులు హడావిడి చేసిన కుటుంబ సభ్యులు మీడియా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. వారం రోజులు నుంచి తారకరత్న ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ విడుదలకు ముందు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మీడియా తారకరత్న ఆరోగ్యం గురించి అడిగారు.

Advertisement

Taraka Ratna health in critical condition

దీనికి కళ్యాణ్ రామ్ అస్పష్టమైన సమాధానం చెప్పారు. డాక్టర్స్ ఏం చెప్పారో నాకు కూడా అదే తెలుసు. అంతకుమించి తారకరత్న హెల్త్ గురించి నాకు ఎటువంటి ఐడియా లేదన్నారు. దీంతో తారకరత్న కోలుకుంటున్నాడు కాబట్టి ఫ్యామిలీ రిలాక్స్ గా ఉందా లేదా ఇంకేమైనా కారణం ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. తారకరత్న ఆరోగ్యం పై చివరిగా అప్డేట్ ఇచ్చింది వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి. గుండె, లివర్, కిడ్నీ సాధారణ స్థితికి వచ్చాయి. రక్త ప్రసరణ సరిగ్గా ఉంది. కొన్ని నిమిషాల పాటు మెదడులో రక్తప్రసరణ జరగకపోవడంతో మెదడు భాగంలో సమస్య ఏర్పడింది. అది కూడా త్వరలో మెరుగవుతుంది అని తెలిపారు.

Advertisement

Taraka Ratna health in critical condition

ఆ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజులు గడుస్తున్నా మరి ఏ అప్డేట్ లేదు. మరోవైపు నందమూరి అభిమానులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఇకపోతే తారకరత్న జనవరి 27న నారా లోకేష్ కు మద్దతుగా యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్ది నిమిషాలు నడిచాక తీవ్ర అస్వతకు గురయ్యారు. దీంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ రోజే బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటిదాకా తారకరత్న ఆరోగ్యానికి కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేశారట.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి