Home » Entertainment » Taraka Ratna Wife And Daughter Reaction To Nara Lokesh
Entertainment

Nara Lokesh : భౌతికకాయం వద్ద నారా లోకేష్ రాగా తారకరత్న భార్య, కూతురు రియాక్షన్.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: February 21, 2023, 1:00 pm
Advertisement

Nara Lokesh : అతి చిన్న వయసులోనే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఆయన భార్య ముగ్గురు పిల్లలు పెద్దదిక్కు లేక తల్లడిల్లి పోతున్నారు. నిన్న మొన్న తారకరత్న పార్థివ దేహం వద్ద… భార్యా పిల్లలు కన్నీరు మున్నీరు కావటం అందరికీ బాధను కలిగించింది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే తారకరత్న గుండెపోటు రావడం మరణించడం..తో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో లోకేష్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన సమయంలో..

Advertisement

తారకరత్న భార్య మరియు కూతురు.. లోకేష్ ని చూసిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన పాదయాత్రలో తారకరత్న మరణించడం పట్ల లోకేష్ కూడా ఎంతగానో బాధపడ్డారు. ఆయనను బతికించుకోవడానికి నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు ఎంతగానో శ్రమించారు. విదేశీ వైద్యులను తీసుకురావడం మాత్రమే కాదు అత్యాధునిక వైద్యం కూడా అందించడం జరిగింది. ఈ రీతిగా 23 రోజులపాటు చావుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18వ తారీకు తుది శ్వాస విడిచారు.

Advertisement

Taraka Ratna Wife and Daughter Reaction To Nara Lokesh

ఆదివారం బెంగళూరు నుండి హైదరాబాద్ కి ఆయన భౌతిక కాయం రాగా.. చాలామంది సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు వచ్చి నివాళులర్పించారు. ఈ రీతిగానే లోకేష్ తన పాదయాత్ర ఆపి భార్య బ్రాహ్మణితో కలిసి తారకరత్నకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో లోకేష్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి