
Tej comments about Rebel star prabhas
Prabhas : పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ప్రభాస్ గురించి డైరెక్టర్ తేజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక స్టార్ట్ డైరెక్టర్ తేజ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్ హీరోలతో కాకుండా మంచి మంచి కథలతో కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా ఆ సినిమాతో హిట్టు కూడా చేస్తారు. అయితే తాజాగా ఆయన ‘ రామబాణం ‘ సినిమా టీం తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రామబాణం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయి అవి రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి .
Tej comments about Rebel star prabhas
అయితే ఈసారి ఈ రామ బాణం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. ప్రమోషన్స్ లో పాల్గొంటూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ డైరెక్టర్ తేజ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ వెయ్యిరెట్లు మంచివాడని, అతనితో పని చేసే వారంతా అతనికి గౌరవ ఇస్తారని చెప్పుకొచ్చారు. అలాగే గోపీచంద్ తండ్రి కూడా చాలా మంచివారని, ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకొచ్చారు.
Tej comments about Rebel star prabhas
డార్లింగ్ కు ఎవరితోనూ విభేదాలు లేవని, అందుకే అంతా ప్రభాస్ ను ఇష్టపడుతుంటారని చెప్పారు. గతంలో గోపీచంద్ తండ్రి కూడా అచ్చం ఇలాగే ఉండేవాడని, ఆయనను ఎవరు ఒక్క మాట కూడా అననిచ్చేవారు కాదు, ఆ మంచితనమే ఇప్పుడు గోపీచంద్ కూడా వచ్చిందని చెప్పారు. అలాగే స్టార్ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ అని, మంచి డైరెక్టర్ అంటే టి. కృష్ణ అంటూ గోపీచంద్ తండ్రి పై ఉన్న ప్రేమను బయటపెట్టారు తేజ. అలాగే స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గురించి కూడా మాట్లాడుతూ ఆయన సింహం లాంటివాడని, ఎవరికి కష్టం వచ్చినా వెళ్లి సాయం చేసేవారని తేజ వివరించారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.