Home » Entertainment » Tejaswi Madivada Superb Mass Teenmar Dance Video
Entertainment

Tejaswi Madivada : పెళ్లిలో తీన్మార్ డాన్స్‌తో కుమ్మేసిని తేజ‌స్వీ.. వైర‌ల్ వీడియో..!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 18, 2022, 7:00 pm
Advertisement

Tejaswi Madivada : టాలీవుడ్ నటి తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో అదిరిపోయే పాటుగా అల్లరితో ఆ సీజన్ లో రాణించడం జరిగింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ… ఫోటోలు మరియు వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకోవడం జరిగింది. సినిమాల్లో కంటే బిగ్ బాస్ షో వల్ల మరింత పాపులారిటీ సంపాదించింది.

Advertisement

ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా రాణిస్తోంది. తెలుగుతోపాటు తమిళ భాషల్లో కూడా రాణిస్తున్న తేజస్వి మదివాడ… ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అడిగే వాళ్ళుంటారని గతంలో తెలియజేసింది. ఈ క్రమంలో కొంతమంది తనకి ఫోన్ ద్వారా మరి కొంతమంది చూపుల ద్వారా అడిగిన సందర్భాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Tejaswi Madivada Superb Mass Teenmar Dance Video

Advertisement

ఈ రకంగా కామెంట్లు చేస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడు… సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచే తేజస్వి మదివాడ.. తాజాగా పెళ్లిలో తీన్మార్ డాన్స్ వేసి కుమ్మేసింది. నటి బారత్ లో తన స్నేహితుడితో కలిసి మాస్ బిట్ లకు డాన్స్ చేస్తున్న వీడియో కొన్ని చిత్రాలను షేర్ చేయడం జరిగింది. పసుపు రంగు చీరలో. తీన్మార్ డబ్బులకు సరికొత్త రిధంతో…తేజస్వి మదివాడ కుమ్మేసింది. ఆమె డాన్స్ మూమెంట్స్ వీడియో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి