Home » Entertainment » Tejaswini Madiwala Is Ready To Act In That Roles
Entertainment

Bigg Boss Tejaswi : అలాంటి సీన్లలో నటించేందుకు ఓకే చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి.. మేకర్స్ ఇది విన్నారా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 31, 2022 9:55 am
Advertisement

Bigg Boss Tejaswi : టాలీవుడ్ నటి తేజస్వి మడివాడ తెలుసు కదా. తను తెలుగమ్మాయే. తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పెద్ద పెద్ద సినిమాల్లోనూ నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ తను నటించింది. నిజానికి.. అదే తన మొదటి సినిమా. ఆ సినిమాతో సమంతకు చెల్లిగా నటించింది తేజస్వి. ఆ తర్వాత తనకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఐస్ క్రీమ్ సినిమాలో అయితే ఏకంగా హీరోయిన్ చాన్సే వచ్చింది తనకు. ఆ సినిమాలోనే తను ఏమాత్రం అందాలను దాచుకోలేదు.

Advertisement

తన గ్లామర్ షోను చూపించింది.ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఒక తెలుగు హీరోయిన్ ఇంతలా విప్పి చూపించే సరికి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ తర్వాత తనకు బిగ్ బాస్ లోనూ చాన్స్ వచ్చింది. బిగ్ బాస్ కు వెళ్లాక.. తను ఇంకా ప్రేక్షకులకు దగ్గరయింది. బిగ్ బాస్ తో తను పూర్తి స్థాయి సెలబ్రిటీగా మారిపోయింది. బయటికి వచ్చాక తనకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. తను కేవలం సినిమాలే కాదు.. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతూ ఉంటుంది. అందులో తను ఇష్టం ఉన్నట్టుగా ఫోటోలు పెట్టి కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది.

tejaswini madiwala is ready to act in that roles

Advertisement

Bigg Boss Tejaswi : ఆ సీన్లకు కూడా నేను రెడీ అనేసిన తేజస్వి

సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఏ సీన్లలో అయినా నటించేందుకు రెడీ. అవి రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ అయినా సరే అంటూ తేజస్వి ఏమాత్రం సంకోచించకుండా చెప్పేసింది. కంటెంట్ డిమాండ్ చేస్తే ఏ సీన్ చేయడానికి కూడా వెనుకాడను అంటూ తేజస్వి ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే.. కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన తేజస్వి.. ఇప్పటి వరకు తనను ఎవ్వరూ కమిట్ మెంట్ అడగలేదట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి