telugu anchor deepika pilli latest photos go viral
Deepika Pilli : దీపిక పిల్లి తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్ టు బుల్లితెర క్వీన్ అయిపోయింది. ఒకప్పుడు తను కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆ తర్వాత తను బుల్లితెర క్వీన్ అయిపోయింది. శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీలతో పోటీ పడి మరీ యాంకరింగ్ చేస్తోంది దీపిక పిల్లి. తనకు ఇప్పుడు చేతినిండా షోలు ఉన్నాయి. అలాగే.. వెండి తెర మీద కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో దీపిక పిల్లికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. తను సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా..
ఒక ఫోటో పెట్టినా చాలు జనాలు ఎగబడి మరీ చూస్తారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తారు.ఇటీవల హాలీడే ట్రిప్ కోసం దీపికా మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే కదా. అక్కడ మామూలుగా ఉంటుందా? మాల్దీవులకు వెళ్లాక రచ్చ చేయకుండా ఉంటే ఎలా. అందుకే మాల్దీవుల్లో దీపిక రచ్చ రచ్చ చేసింది. అక్కడ పొట్టి బట్టలు వేసుకొని అందాలన్నీ ఆరబోసింది. తన అందాలకు అందరూ దాసోహం అంటున్నారు. మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని దీపిక చేసిన రచ్చ మామూలుగా లేదు.
telugu anchor deepika pilli latest photos go viral
దీపిక పిల్లి పొట్టి స్కర్ట్ వేసుకొని మొత్తం చూపించేయడంతో ఏంటి దీపిక ఉన్నదంతా ఇప్పుడే చూపించేస్తున్నావు. ఏమాత్రం దాచుకోవా. దాచుకునే అలవాటే లేదా నీకు. పొట్టి స్కర్ట్ లో నిన్ను చూసి ఎలా తట్టుకునేది. నీ తొడ అందాలను చూడలేకపోతున్నాం. తట్టుకోలేకపోతున్నాం. ఆ చిట్టి నడుమును చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతోంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రకరకాల పోజులతో పొట్టి డ్రెస్ వేసుకొని దీపిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.