
Akira Nandan : ఓజీ కి అకీరా నందన్ మ్యూజిక్.. థమన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..!
Akira Nandan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఓజీ ఒకటి. ఈ చిత్రం రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో రూపొందుతుంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభించింది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా అభిమానులను అలరించాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఒమీ భావు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అకీరా నందన్ పని చేయనున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.
అకీరా నందన్ కు మ్యూజిక్ పై ఎంత ఇంట్రెస్ట్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. రీసెంట్ గా అకీరా క్రియేట్ చేసిన వివిధ వీడియోస్ కూడా పోస్ట్ చేసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం.. అకీరా హీరో అవ్వాలనే కోరుకుంటున్నారు. ఇటీవల అకీరా కెరీర్ ఏంటి అనేది తన నిర్ణయానికే వదిలేస్తామని రేణు దేశాయ్ వెల్లడించింది. దీంతో అకీరా నందన్.. హీరో మెటీరియల్ అని, అందుకే హీరోగానే అడుగు పెట్టాలనేది తమ కోరిక అని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో అకీరా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. సినిమాలో అకీరా రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని టాక్ నడిచింది.
Akira Nandan : ఓజీ కి అకీరా నందన్ మ్యూజిక్.. థమన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..!
ఇక ఇదిలా ఉంటే థమన్.. ఓజీకి అకీరా పని చేయనున్నట్టు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. ‘ఓజీ’లోఅకీరా నందన్‌తో మ్యూజిక్ చేయించుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఓజీ’లో రమణ గోగుల గారితో ఓ పాట పాడించాలని చూస్తున్నాను. అకీరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. ‘ఓజీ’ కోసం అకీరాను పిలుస్తాను. అకీరా చేతి వేళ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. పర్ఫెక్ట్ పియానో ప్లే చేసే వ్యక్తిలా ఉంటాడు. రెండు నెలలు నాతో అకీరా పని చేశాడు అని థమన్ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.