Nithya Menen : ఛీ వాడు మనిషేనా .. నిత్య మీనన్ ని దారుణంగా అవమానించిన స్టార్ హీరో !

Nithya Menen : హీరోయిన్ నిత్యామీనన్ Nithya Menen గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని Nani  సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి పరిచయమైంది. నిత్యమీనన్ టాలీవుడ్  Tollywood లో ఎలాంటి గుర్తింపు ఉందో కోలీవుడ్ లో కూడా అంతే గుర్తింపు ఉంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన నిత్యామీనన్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. అనంతరం చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొన్ని రోజులు హీరోయిన్ ఒక వెలుగు వెలిగింది. అలాంటిది అమ్మడు ఇటీవల అస్సలు కనిపించట్లేదు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రావడం లేదు.

అంతేకాదు పాత్ర డిమాండ్ చేయడం వల్ల లెస్బియన్ పాత్రలో సైతం నటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిన నిత్య ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామర్ పాత్రలో నటించకుండా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకుంది. ఇక అలాంటి నిత్యమీనన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఒక హీరో తనని పొట్టి పొట్టి అంటూ అవమానిస్తూ ఉండే వాడట అయితే ఆ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని. మనకు తెలిసిందే వీరిద్దరూ కలిసి ‘ అలా మొదలైంది ‘ సినిమలో నటించారు.

That star hero insult Nithya Menen

అయితే ఒకసారి అందరి ముందు అలా పిలిచేసరికి అవమానంగా ఫీల్ అయిన నిత్యమీనన్ షూటింగ్ సెట్లో అందరూ చూస్తుండగానే బకెట్ నీళ్ళు తీసుకొచ్చి కోపంగా నాని పై పోసేసిందట. నిత్యామీనన్, నాని చేసిన హంగామాకి సెట్ లో ఉన్న వారంతా నవ్వుకున్నారట. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. దీంతో అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. నాని, నిత్య కలిసి నటిస్తారో లేదో చూడాలి. లేకపోతే నిత్యామీనన్ కి టాలీవుడ్ ఎక్కువగా అవకాశాలు రావడం లేదు అనుకుంటా. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది కూడా ఎటువంటి అప్డేట్ లేదు.

Recent Posts

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

1 hour ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

3 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

3 hours ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

5 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

6 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

7 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

8 hours ago