NTR : ఎన్టీఆర్‌ను హెచ్చరించిన తల్లి.. ఏ విషయంలో… ఎందుకు..?

NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీని చాలా సార్లు షేక్ చేసింది. ఇక ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్‌ను యంగ్ టైగర్ అని కూడా పిలుచుకుంటారు. ఆయనకు తనపై ఎంతో ఇష్టం, గౌరవం, ప్రేమ ఉన్నాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి చిన్నతనం నుంచి తీసుకున్న శ్రద్ధ వల్లే తాను ఇలా ఫ్యాన్స్ ముందు ఉన్నానని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఆయనతో తల్లి ఎప్పుడు ఓ విషయంపై వాదించేదని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.. ఇటీవలే ముంబాయిలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్‌లో ఈ విషయం గురించి ప్రస్తావించాడు యంగ్ టైగర్..యాక్టర్ అనే వాడు తనకు సౌకర్యంగా ఉన్న క్యారెక్టర్స్ చేయాలనుకోవద్దని అన్నాడు.

విలక్షణమైన రోల్స్‌లో చేయాలనుకునే వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ రాజమౌళి తనకెంతో ఆప్తుడంటా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. యాక్టర్ అజయ్ దేవగణ్ గురించి స్పెషల్ గా చెప్పాలంటే.. నేను ఆయన మూవీస్ చూస్తూనే పెరిగానని, ఆయనతో వర్క్ చేస్తుంటే ఓ గురువుతో కలిసి వర్క్ చేస్తున్న ఫీలింగ్ అనిపించదని చెప్పాడు. పూల్ ఔర్ కాంటే మూవీలో రెండు బైక్స్‌ పై ఆయ‌న చేసిన ఫీట్స్‌కు స్టన్ అయిపోయానని వివరించాడు. అలా ట్రై చేయాలని అమ్మతో ఎన్టీఆర్ చెప్పిడట. కానీ అలాంటివి మూవీస్ లోనే కుదురుతాయని, రియల్ లైఫ్‌లో కుదరదని హెచ్చరిస్తూ వారించేదట. .

the mother who warned the ntr

NTR : స్టన్ అయిపోయా..

అలాంటి అజయ్ దేవగణ్‌తో కలిసి మూవీ చేస్తుండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నాడు ఎన్టీఆర్తాజాగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో రామ్‌చరణ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై రికార్డులను తిరగరాస్తోంది. ఇందులో ఆలియా భట్, అయజ్ దేవగణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ మూవీని సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట.

Recent Posts

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

1 hour ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

2 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

4 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

5 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

6 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

7 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

8 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

9 hours ago