NTR : ఎన్టీఆర్‌ను హెచ్చరించిన తల్లి.. ఏ విషయంలో… ఎందుకు..?
NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీని చాలా సార్లు షేక్ చేసింది. ఇక ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్‌ను యంగ్ టైగర్ అని కూడా పిలుచుకుంటారు. ఆయనకు తనపై ఎంతో ఇష్టం, గౌరవం, ప్రేమ ఉన్నాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి చిన్నతనం నుంచి తీసుకున్న శ్రద్ధ వల్లే తాను ఇలా ఫ్యాన్స్ ముందు ఉన్నానని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఆయనతో తల్లి ఎప్పుడు ఓ విషయంపై వాదించేదని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.. ఇటీవలే ముంబాయిలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్‌లో ఈ విషయం గురించి ప్రస్తావించాడు యంగ్ టైగర్..యాక్టర్ అనే వాడు తనకు సౌకర్యంగా ఉన్న క్యారెక్టర్స్ చేయాలనుకోవద్దని అన్నాడు.
విలక్షణమైన రోల్స్‌లో చేయాలనుకునే వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ రాజమౌళి తనకెంతో ఆప్తుడంటా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. యాక్టర్ అజయ్ దేవగణ్ గురించి స్పెషల్ గా చెప్పాలంటే.. నేను ఆయన మూవీస్ చూస్తూనే పెరిగానని, ఆయనతో వర్క్ చేస్తుంటే ఓ గురువుతో కలిసి వర్క్ చేస్తున్న ఫీలింగ్ అనిపించదని చెప్పాడు. పూల్ ఔర్ కాంటే మూవీలో రెండు బైక్స్ పై ఆయన చేసిన ఫీట్స్‌కు స్టన్ అయిపోయానని వివరించాడు. అలా ట్రై చేయాలని అమ్మతో ఎన్టీఆర్ చెప్పిడట. కానీ అలాంటివి మూవీస్ లోనే కుదురుతాయని, రియల్ లైఫ్‌లో కుదరదని హెచ్చరిస్తూ వారించేదట. .

the mother who warned the ntr
NTR : స్టన్ అయిపోయా..
అలాంటి అజయ్ దేవగణ్‌తో కలిసి మూవీ చేస్తుండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నాడు ఎన్టీఆర్తాజాగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో రామ్‌చరణ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై రికార్డులను తిరగరాస్తోంది. ఇందులో ఆలియా భట్, అయజ్ దేవగణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ మూవీని సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట.