Agent Movie : ఏజెంట్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే వాళ్ళందరికీ కాళ్ళూ చేతులూ వణికిపోతోంది !
Agent Movie : అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” ఏప్రిల్ 28వ తారీకు విడుదల కానుంది. అఖిల్ కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండేళ్ల పాటు సాగింది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ఇంకా ఒక్కరోజు ఉందనగా ఇప్పుడు నిర్మాతకి కాళ్లు చేతిలో వనికిపోతున్నాయట. మేటర్ లోకి వెళ్తే యూఎస్ ప్రీమియర్ షోలో ఈరోజు అనగా ఏప్రిల్ 27వ తారీకు పడబోతున్నాయి.
Akhil Akkineni Agent movie update
అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో సాయంత్రం 6 గంటలకు షో ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని… ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆ సమయానికి అవుట్ పుట్ మొత్తం బయటకు వచ్చేలా సురేందర్ రెడ్డి ప్రింట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో రిలీజ్ కి ముందు సరైన బజ్ ఇంకా రాలేదు. సరిగ్గా విడుదలకి ఒకరోజు ముందు ప్రింటర్ రెడీ కాకపోవడంపై టెన్షన్ పడుతున్నారు.
Akkineni Akhil starrer “Agent” is slated to release on April 28
మరోపక్క హీరో అఖిల్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ కష్టాలు ఓవైపు ఉంటే కొత్తగా “పఠాన్” సినిమాతో…. ఈ సినిమాని పోల్చడంతో కూడా చెత్త యూనిట్ టెన్షన్ పడుతూ ఉంది. సినిమా షూటింగ్ ఆలస్యం కావటం… ఇప్పుడు ఏకంగా సరిగ్గా విడుదల టయానికి ప్రింట్ రెడీ కాకపోవడం..తో “ఏజెంట్” మూవీకి అన్నీ కూడా అపశకునాలే ఎదురవుతున్నాయి. దీంతో అభిమానులు, సినిమా యూనిట్ కి కాళ్ళూ చేతులూ వణికిపోకిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
