Telugu Star Hero : పెళ్లి అయితే అయ్యింది కానీ పెళ్ళాంతో ఒక్కసారి కూడా .. హవ్వ .. స్టార్ తెలుగు హీరో బతుకు బయటపడింది !

Telugu Star Hero : సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే కొన్ని కొన్ని సార్లు ఊహించని చిక్కులు తప్పవు. అయితే ఇది జాతక దోషం కావచ్చు లేదా మరేదైనా ఇతర కారణం కావచ్చు . ఇక కొంతమంది అయితే దాంపత్య జీవితం లో లేనిపోని అడ్డంకులు తెచ్చుకుని మ్యారేజ్ సుఖాన్ని అనుభవించకుండా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. అయితే ఆ లిస్టులో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకు పెద్ద హీరో అయినా ఆల్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ కోట్లు గడించిన తనకు మనశ్శాంతి శారీరిక సుఖం లేకుండా పోయిందట.

ఇక ఈ మధ్య కాలమే పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరో తన భార్యతో వచ్చిన మనస్పర్దాల కారణంగా దూరంగా ఉంటున్నారట. అయితే ఆ విషయం బయటకు వస్తే ఎక్కడ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని , ఎక్కడ తనని ట్రోల్ చేస్తారో ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడట. అలాగే పెళ్లి జరిగి కొన్ని నెలలు అవుతున్న ఇంకా స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నాడట, కనీసం జరగాల్సిన కార్యక్రమం కూడా జరగకపోవడం అతని బ్యాడ్ లక్ అని చెప్పాలి.  అయితే ఇది ఇలా జరగడానికి గల కారణం హీరో భార్య ఓవర్ యాక్షన్ అని తెలుస్తుంది. ఆ హీరో భార్య అతన్ని ఫుల్ గా టార్చర్ చేస్తున్నట్టు సమాచారం.

The wedding is over but still that Telugu Star Hero bachelor

అంతేకాకుండా లేనిపోని అనుమానాల తో భర్తను దూరం పెట్టి ఆయనకు సుఖం లేకుండా బాధ పెడుతుందట. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్నా సరే జీవితంలో ఇలాంటి బాధలు అనుభవిస్తున్న హీరోని చూసి ఫాన్స్ బాధపడుతున్నారు. అంతేకాకుండా అలాంటి ఆవిడతో ఉండటం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మేలు అని సజెషన్స్ ఇస్తున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఉండడం మంచిదని చాలామంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేచి చూడాలి మరి ఆ హీరో ఏం చేస్తారో. ఇక ఆ స్టార్ హీరో ఏదైనా చేస్తే గాని అతను ఎవరనేది మనకు తెలియదు.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

1 hour ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

2 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

4 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

6 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

8 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

10 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

11 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

12 hours ago