This is the reason behind Trisha not getting married yet
Trisha : ‘ వర్షం ‘ సినిమాతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయిన త్రిష ఈ సినిమాలో తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది. నాలుగు పదుల వయసులో కూడా చెరగని అందంతో త్రిష వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. ఇక తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ పొన్నియన్ సెల్వన్ 2 ‘ సినిమాలో నటించింది. తాజాగా హైదరాబాదులో ఈ సినిమా ప్రమోషన్స్ జరిగాయి. ఈ ప్రమోషన్స్ లో కోలీవుడ్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, త్రిష పాల్గొన్నారు.
This is the reason behind Trisha not getting married yet
అయితే ఈవెంట్లో అందరి చూపు త్రిష వైపే వెళ్ళింది. బ్లాక్ కలర్ శారీలో ఉన్న త్రిష చూసి కుర్రకార ఫిదా అయిపోయారు. ప్రస్తుతం త్రిష లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్రిష వయసు పెరుగుతున్న కొద్ది ఆమె అందం ఏమాత్రం తగ్గడం లేదని ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నాలుగు పదుల వయసు దాటుతున్న త్రిష ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని ఆరా తీస్తున్నారు. అప్పట్లో త్రిష బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఎందుకో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఎంగేజ్మెంట్ అర్థాంతరంగా ఆగిపోవడానికి కారణం హీరో ధనుష్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి.
Trisha Ponniyin Selvan 2 movie promotions
తనకు కాబోయే భర్తతో ధనుష్ కు విభేదాలు ఉన్నాయని తెలిసి కూడా త్రిష ఎంగేజ్మెంట్ కు ధనుష్ ని పిలిచింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ రావడంతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత త్రిష మళ్లీ పెళ్లి జోలికి పోలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు త్రిష పెళ్లికి దూరంగానే ఉంటూ వస్తుంది. కోలీవుడ్ మీడియా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దానిని స్కిప్ చేస్తూ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ధనుష్ వల్లే త్రిష పెళ్లికి దూరంగా ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ధనుష్ గనుక త్రిష ఎంగేజ్మెంట్ కి వెళ్లకుండా ఉంటే త్రిష పెళ్లి అయిపోయేది కదా అని జనాలు భావిస్తున్నారు.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.