Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీలో ప్ర\స్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. రాధేశ్యామ్ తో ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెమ్యునరేషన్‌లోనూ అమ్మడు అందరికంటే టాప్‌లో ఉంది. ఒక్కో సినిమా కోసం కోట్ల రూపాయలు తీసుకుంటుంది ఈ బ్యూటీ. ఒక్కో సినిమా కోసం 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందని టాక్.నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుందా సినిమాతో మంచి క్రేజ్ పెరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా మారింది. రీసెంట్ గా రాధేశ్యామ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన డాక్టర్ ప్రేరణ పాత్రలో ఆకట్టుకుంది. 2010 లో మిస్ యూనివర్సల్ పోటీలకు ఇండియా తరఫున పోటీ పడేందుకు జరిగిన అందాల పోటీల్లో పాల్గొని రెండో స్థానం దక్కించుకుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆచార్య మూవీలో నటిస్తోంది.అయితే సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పూజ హెగ్డే హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడతోంది. రీసెంట్ గా జిమ్ లో వర్క్ ఔట్స్ వీడియో ని పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. ప్రస్తుతం ఓ ఫొటో షూట్ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన ఈ ఫొటో షూట్ లో ఈ బుట్టబొమ్మ బ్లాక్ టాప్ వేసుకుని ఫోజులు ఇవ్వగా ఈ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పూజా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.