Home » Entertainment » Tollywood Director Krishna Vamsi Focus On Heroine Bo%e1%b8%8d%e1%b8%8du
Entertainment

Star Director : కేవలం హీరోయిన్ బొడ్డు చూపించేందుకే ఆ స్టార్ డైరెక్టర్ సినిమా తీస్తాడా…?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 24, 2022 12:35 pm
Advertisement

Star Director : కేవలం హీరోయిన్లను అందంగా చూపించడం కోసం కొందరు డైరెక్టర్లు సినిమాలు తీయరు. సినిమాలో కథలో భాగంగా హీరోయిన్లను అందంగా చూపిస్తుంటారు. కానీ.. కొందరు డైరెక్టర్లు మాత్రం సినిమా కథలో దమ్ము లేకపోతే కేవలం హీరోయిన్ల అందాల మీద ఫోకస్ చేస్తుంటారు. హీరోయిన్ల గ్లామర్ షోను పెట్టి సినిమాను నడిపించేద్దామనుకుంటారు. నిజానికి సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం. తను అందంగా ఉండి ఇంకాస్త గ్లామర్ షోను యాడ్ చేస్తే అది సినిమాకే ప్లస్ అవుతుంది.

Advertisement

అయితే.. మన దగ్గర నిర్మాతలు, దర్శకులు కమర్షియల్ సినిమాలను ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు. కమర్షియల్ సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్ గ్లామర్ షో కూడా ఉండాల్సిందే. అయితే.. కొందరు దర్శకులు హీరోయిన్లలో కొన్ని పార్టులనే హైలెట్ చేస్తుంటారు. అలా హీరోయిన్ల బొడ్డులను ఫోకస్ చేసే డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. సాధారణంగా తెలుగు సినిమాల ఫార్మాటే.. పక్కా మాస్ హీరో, పక్కా గ్లామర్ హీరోయిన్. ఈ ఫార్మాట్ చాలా సార్లు వర్కవుట్ అయింది. మాస్ హీరో అంటే ఎలాగూ చూపిస్తారు కానీ..

tollywood director krishna vamsi focus on heroine Boḍḍu

Advertisement

Star Director : పక్కా మాస్ హీరో.. పక్కా గ్లామర్ హీరోయిన్ ఉండాల్సిందే

హీరోయిన్లను గ్లామర్ గా చూపించడమే కొంచెం సవాల్ తో కూడుకున్న పని. ఎందుకంటే.. హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంతో ఏ డైరెక్టర్ స్టయిల్.. ఆ డైరెక్టర్ దే. అందుకే కొందరు డైరెక్టర్లు హీరోయిన్ బొడ్డు, ఎద, పెదవులు, నడుము మీద ఫోకస్ పెడుతారు. అయితే.. అది సినిమాలో భాగం తప్పితే కేవలం.. హీరోయిన్ అందాలను చూపించడానికే సినిమాలు తీయరు. కృష్ణవంశీ కూడా తన సినిమా పాత్రలో భాగంగా హీరోయిన్ అందాలను ఎలివేట్ చేస్తారు. తప్పితే.. ప్రత్యేకంగా కేవలం హీరోయిన్ బొడ్డు చూపించడానికే మాత్రం సినిమా తీయరు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి