tollywood heroes are crazy about Sreeleela and krithi shetty
Sreeleela – Krithi Shetty : సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం కంటే కూడా హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం. హీరోయిన్ గా రాణించాలంటే అందంతో పాటు పర్ ఫెక్ట్ ఫిగర్ కూడా ఉండాలి. ఫిగర్ కూడా ఉంటేనే వాళ్లు సక్సెస్ కాగలరు. అంటే నాజూకుగా ఉండే హీరోయిన్లకే ఇండస్ట్రీలో ఆఫర్లు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి హీరోయిన్లకే హీరోలు కూడా మొగ్గు చూపిస్తుంటారు. కొన్ని సినిమా ఇండస్ట్రీలలో బొద్దుగా ఉన్నా చూస్తారు. కేవలం గ్లామర్ గా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ.. మన ఇండస్ట్రీలో అలా కాదు.
ఎంత నాజూకుగా, సన్నగా ఉంటే ఆ హీరోయిన్ కు అన్ని అవకాశాలు వస్తాయి. ఏమాత్రం బొద్దుగా ఉన్నా తనకు అవకాశాలు రావడం తగ్గుతాయి. అలా.. బొద్దుగా తయారైన చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక.. మళ్లీ సన్నబడి అవకాశాలు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇటీవల హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, శ్రీలీల.. ఈ ఇద్దరికీ ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. కృతి శెట్టి అయితే కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
tollywood heroes are crazy about Sreeleela and krithi shetty
అలాగే.. పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. కృతి శెట్టి కూడా వరుసగా అవకాశాలతో దూసుకుపోతోంది. వీళ్లు ఇలా దూసుకుపోవడానికి కారణం.. వీళ్లలో ఉన్న కామన్ పాయింట్ నాజూకు తనం, సన్నని నడుము. అందులో కనిపించే చిట్టి బొడ్డు. వీటి కోసమే కుర్ర హీరోలు అయితే పిచ్చెక్కిపోతున్నారట. అందుకే.. వీళ్లనే తమ సినిమాల్లో హీరోయిన్లుగా కావాలని పలువురు హీరోలు డిమాండ్ చేస్తున్నారట.
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
This website uses cookies.