Varalakshmi : వరలక్ష్మీ టాలీవుడ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకొని వరలక్ష్మీ దర్శక, నిర్మాతల దృష్ఠిని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా తెలుగులో నెగిటివ్ రోల్స్ .. గాని లేడీ విలన్ క్యారెక్టర్స్ గానీ.. సినిమాలో వేయిట్ ఉన్న క్యారెక్టర్ గాని ఉంటే మేకర్స్ ముందు వరలక్ష్మీ పేరే పరిశీలిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ళ నుంచి తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అక్కడ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
tollywood star director focuses on varalakshmi
అయితే తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటి వరకు తమిళ సినిమా ద్వారా కూడా రాలేదని స్వయంగా వరలక్ష్మి నే స్వయంగా వెల్లడిచింది. క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో నటించిన వరలక్ష్మీ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశసంలు అందుకుంది. గోపీచంద్ మలినేని ఈ క్యారెక్టర్ కోసం పలువురు పేర్లని పరిశీలించిన తర్వాత ఫైనల్ గా వరలక్ష్మి కి అవకాశం ఇచ్చాడు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది.
ఈ సినిమా తర్వాత వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమా కూడా వరలక్ష్మీ కి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో పెద్ద బ్యానర్స్ నుంచి అద్భుతమైన పాత్రలు చేయమని అడుగుతున్నారట. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నే వరలక్ష్మీ తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసి ఆకట్టుకుంది. అందుకే అల్లు అర్జున్ తో కొరటాల శివ చేయబోయే నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ రాశాడని సమాచారం. ఈ క్యారెక్టర్ లో వరలక్ష్మీ అదరగొడుతుందని కొరటాల శివ గట్టి నమ్మకంతో ఉన్నాడట. ఈ రకంగా చూస్తే టాలీవుడ్ లో వరలక్ష్మీ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ తయారవుతున్నాయని తెలుస్తోంది.
Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ…
Hyderabad Sperm Scam : సికింద్రాబాద్‌లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా…
Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో కల్పిక నానా హంగామా…
Heart Attack : శరీరంలో కొన్ని వ్యాధులు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. అయితే గుండె జబ్బులు మాత్రం శరీరానికి నిశ్శబ్దంగా…
YS Jagan NCLT : వైసీపీ YCP అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ…
Sreeleela : పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల…
kingdom Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్…
MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…
This website uses cookies.