Star Producer Daughter : ఆ ఇద్దరు హీరోల మధ్య నలిగిపోయిన స్టార్ నిర్మాత కూతురు.. వివరాల్లోకెళ్తే…!

Star Producer Daughter : ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా లేటెస్ట్ గా చిరంజీవి , నందమూరి బాలకృష్ణతో ఓ చిన్న పాప దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చిరంజీవి బాలకృష్ణ లతో విడివిడిగా ఫోటో దిగడమే చాలా కష్టం అలాంటిది ఇద్దరితో కలిసి ఫోటో దిగిన ఈ అమ్మాయి ఎవరో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఎవరు ఈ చిన్నారి అంటూ సామాజిక మాధ్యమాల్లో వెతుకుతూ వస్తున్నారు. అయితే ఆమె మరెఎవరో కాదట స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, కూతురు ప్రియాంక దత్ అట.

సినిమాలను వ్యాపారంగా కాకుండా చాలా ఇష్టంతో భావించేవాడు అశ్విని దత్. వైజయంతి బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన అశ్వినీ దత్ విలువలతో కూడిన సినిమాలను తీస్తూ ఉంటాడు. ఇక ఆయన కూతురైన ప్రియాంక దత్ కూడా తండ్రి బాట ను ఎంచుకొని నిర్మాణ రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది . పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారికి కూడా నిర్మాతగా పనిచేసింది. అయితే ఈమె మూవీలోకి రాకముందు బొంబాయి లోని ఓ దర్శకుడు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట.

Torn between the two heroes is the star producer daughter

ఆ తర్వాత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 2009లో త్రీ ఏంజెల్ స్టూడియో పేరుతో ఒక సంస్థను నిర్మించారు. ఇక ఈ బ్యానర్లో నారా రోహిత్ యాక్ట్ చేసిన బాణం , నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ, కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలు వచ్చాయి. ఇలా సందేశాత్మకంగా ఉండే చిత్రాలు నిర్మిస్తూ, సినిమా పట్ల మంచి అభిరుచిని సమాజం పట్ల బాధ్యతలు చూపిస్తూ వస్తున్నారు ప్రియాంక దత్ . అలాగే హాస్యనటుడు ప్రియదర్శి యాక్ట్ చేసిన “మెయిల్” అనే చిత్రాన్ని కూడా ప్రియాంక దత్ నిర్మించారు. నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ,పర్య అబ్దుల్లా నటించిన జాతిరత్నాలు సినిమా కు కూడా ఇమే నిర్మాతగా చేశారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago