Home » Entertainment » Trolls On Vidya Balan Dirty Picture
Entertainment

Vidya Balan : ఆ పేపర్ మాత్రం అడ్డు ఎందుకు? విద్యా బాలన్ డర్టీ పిక్చర్ పై ట్రోల్స్ మామూలుగా లేవుగా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 9, 2023 8:10 pm
Advertisement

Vidya Balan : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే చర్చ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మామూలు ఫోటో అయితే వైరల్ అయ్యేది కాదు కానీ.. అది మామూలు ఫోటో కాదు. బీభత్సమైన ఫోటో. విద్యా బాలన్ సాధారణంగా అందాలు ఆరబోస్తుంది కానీ.. ఈ రేంజ్ లో మాత్రం ఎప్పుడూ ఆరబోయలేదు. అవును.. కేవలం ఒక న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకొని విద్యా బాలన్ చేసిన రచ్చ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Advertisement

trolls on vidya balan dirty picture

డబ్బూ రత్నానీ తెలుసు కదా. ఆయన బాలీవుడ్ స్టార్ ఫోటోగ్రాఫర్. స్టార్ సెలబ్రిటీలకు ఆయనే ఫోటోషూట్స్ చేస్తుంటారు. తాజాగా విద్యా బాలన్ ఫోటోను కూడా ఆయనే తీశారు. ఆ ఫోటోలో చూస్తే విద్యా బాలన్ డ్రెస్ లేకుండా ఉంటుంది. కానీ.. ఏమీ కనిపించదు. పూర్తిగా డ్రెస్ లేకుండా ఉన్న విద్యా బాలన్ కేవలం ఒక న్యూస్ పేపర్ మాత్రం అడ్డం పెట్టుకుంది. దీంతో నెటిజన్లు అర్రె జస్ట్ లో మిస్ అయిందే అని బాధపడుతున్నారు. విద్యా బాలన్ అప్పట్లో డర్టీ పిక్చర్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

Advertisement

Vidya Balan : డర్టీ పిక్చర్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన విద్యా బాలన్

ఆ సినిమాలో నటించడం అనేది మామూలు విషయం కాదు. అయితే.. తాజాగా విద్యా బాలన్ ఆ ఫోటో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. అసలు నువ్వేంటి.. నీ వయసు ఏంటి.. ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా అని జనాలు తనను ఏకిపారేస్తున్నారు. కానీ.. అది ఇప్పటి ఫోటో కాదు. పాతదే. కానీ.. డబ్బూ రత్నానీ దాన్ని మరోసారి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా మొత్తం వేడెక్కింది. ఆ పేపర్ మాత్రం ఎందుకు అడ్డంగా పెట్టుకున్నావు. డర్టీ పిక్చర్ చూపించాల్సింది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి