Actress : లిప్ లాక్ కోసం 37 టేకులు.. ఆ హీరోయిన్ కావాలనే అలా చేసిందా..?
Bollywood Heroine : సినీ తారల గురించి వారి వ్యవహారాల గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుంటారు. ఐతే వారికంటూ ఒక ప్రైవసీ ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా వారి గురిచి ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. తెర మీద వాళ్లకి ఉన్న ఇమేజ్ కి వారు బయట చేసే పనులకు అసలు పోలిక ఉండదు. కానీ కొందరు మాత్రం వాళ్లని టార్గెట్ చేస్తూ సత్తా కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఈసారి ఏకంగా ఒక హీరోయిన్ గురించి ఒక్క రాత్రికి 4 కోట్లు తీసుకుంటుందని.. ఆమె కోసం జనాలు పడి చస్తారని అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఎవరి గురించి అతను అలా అన్నాడు అంటే.. బాలీవుడ్ క్రేజీ స్టార్ నోరా ఫతేహి గురించి దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు సంచలన ట్వీట్స్ వేశాడు. నోరా ఫతేహి ఒక్క నైట్ కి 4 కోట్లు తీసుకుంటుందని ఆమె కోసం అంత పెట్టి కూడా బుక్ చేసుకుంటారని సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు హీరోయిన్స్, యాక్టర్స్ గురించి ఇలా మాట్లాడే స్వేచ్చ ఎవరికి లేదు.
బాహుబలి సినిమాలో ఇరుక్కుపో సాంగ్ లో ఆడి పాడింది నోరా ఫతేహి. ఐతే ఆ సాంగ్ లోనే కాదు మరికొన్ని సాంగ్స్ తో కూడా ఆమె అలరించింది. నోరా ఫతేహి అంటే కేవల బాలీవుడ్ ఆడియన్స్ కు మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలేదు. ఐతే ఆమె గురించి ఇలా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేయడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. నోరా గురించే కాదు ఇదివరకు టబు గురించి కూడా ఉమైర్ సంధు ఇలాంటి కామెంట్స్ చేశాడు.
Bollywood Heroine : ఒక్క నైట్ కి 4 కోట్లు.. హీరోయిన్ పై సెన్సార్ సభ్యుడి ఆరోపణలు.. బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత..?
ఇతను కేవలం హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటాడు. సినిమాలు రిలీజ్ లకు ముందే వాటి రివ్యూస్ ఇస్తూ ఆడియన్స్ కు షాక్ ఇచ్చే ఉమైర్ సంధు ఈమధ్య తను హీరోయిన్స్ గురించి రకరకాల కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఐతే టబు, నోరా ఇలా అందాల భామలను టార్గెట్ చేసుకుంటూ ఉమైర్ సంధు చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం పొందుతున్నాయి.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.