Unbelievable news about heroine Sanyukta Menon is going viral
Samyuktha Menon : టాలీవుడ్ లోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. భీమ్లా నాయక్ తర్వాత ఆమె బింబిసార సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత ధనుష్ ‘ సార్ ‘ , సాయి ధరమ్ తేజ్ ‘ విరూపాక్ష ‘ సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాల తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ తో పిరియాడిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
Unbelievable news about heroine Samyuktha Menon is going viral
వరుసగా హిట్లు కొడుతున్న సంయుక్త మీనన్ కు వరుసగా సినీ ఆఫర్లు వెతుక్కుంటూ రావాలి. ఒక్కరోజు కూడా ఆమె ఖాళీ ఉండకూడదు కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి అలా లేదనిపిస్తుంది. అందుకు కారణం ఆమె ప్రవర్తన అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ కోసం క్యూ కట్టాలి కానీ అలా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. దానికి కారణం ఏంటని చూస్తే దర్శకనిర్మాతలు ఈమెను తీసుకోవడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు. అంతేకాకుండా సంయుక్త మీనన్ షూటింగ్ లో అస్సలు టైం పాటించడం లేదని కంప్లైంట్ లు వస్తున్నాయి.
samyuktha menon at charminar chowrastha
అది షూటింగ్ అయిన, ఫంక్షన్ అయినా గంట, రెండు గంటలు ఆలస్యంగా వస్తుందట. షూటింగ్లలో హీరో వచ్చి షార్ట్ కోసం ఎదురుచూస్తున్న కనీసం గంటకు పైగా ఆలస్యంగా వస్తుందట. ఆమె కోసం హీరో తో పాటు చిత్ర యూనిట్ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందట. ఇలా హీరోలు కూడా ఆమె విషయంలో అసంతృప్తిగా ఉండడం అవమానంగా ఉంటుందట. వరుస హిట్లు అందుకుంటున్న సంయుక్త మీనన్ కు అంత క్రేజ్ రాక పోవడానికి కారణం ఆమె ప్రవర్తన అని అంటున్నారు.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.