Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడి అందచందాలకు చాలా మంది మంత్ర ముగ్ధులు అయ్యారు. అయితే సమంత అందచందాల గురించి ఉర్ఫీ జావెద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. సమంత చేసిన ఫ్యాషన్ తప్పులేనప్పుడు.. నేను చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉర్ఫీ జావెద్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ఉర్పీ వేసుకున్న డ్రెస్సులతో ఆమె మరింత పాపులర్ అయ్యింది.
పిచ్చి పిచ్చి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటూ రోడ్ల పై తిరుగుతూ ఉంటుందని ఇప్పటికే ఆమెపై సోషల్ మీడియాలో వరుసగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.ఉర్ఫీ జావెద్ ఫ్యాషన్ ను కొంతమంది ఆస్వాదిస్తారు.. మరికొంతమంది ఈ పిచ్చి ఫ్యాషన్ ఏంటి అంటూ విమర్శిస్తుంటారు. అయితే ఒక లిమిట్ వరకు ఒకే కానీ.. ఉర్ఫీ లిమిట్ దాటింది అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిన్నీసులతో, రబ్బర్ బ్యాండ్ లతో, చిన్న చిన్న బట్టలతో డ్రెస్ లు కుర్త్తి దాన్ని ఫ్యాషన్ గా చెప్పుకు తిరుగుతుంది.. అంతకంటే బట్టలు లేకుండా తిరగడం నయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మొన్నటికి మొన్న ఒక దోమ తెరలాంటి డ్రెస్ ను వేసుకొని కనిపించింది ఈ భామ..
దోమల జాలి కంటే పలుచని డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ స్టైల్ దరిద్రంగా ఉందని కామెంట్స్ పెట్టుకొచ్చారు. ఇదికూడా ఓ బ డ్రెస్సేనా అంటూ ఉర్ఫీపై ట్రోలింగ్ చేశారు. అయితే ఈ విషయంలో ఉర్ఫీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను మధ్యలోకి తీసుకొచ్చింది. తనను సమంతతో పోల్చుకొని సమర్ధించుకుంది. సమంత వేసుకుంటే తప్పు లేదు, నేను వేసుకుంటే తప్పా అని ప్రశ్నించింది. ‘ఆమెలా పలుచటి డ్రెస్ నేను వేసుకుంటే తప్పా..?, సమంత అంటే నాకూ ఇష్టమే, నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్‌లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఉర్ఫీ జావెద్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా చేసిన పోస్టుపై కూడా నెటిజన్స్.. కామెంట్లు పెడుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.