Urvashi Rautela:సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. కొంతమంది నిత్యం గ్లామర్ ప్రజెంటేషన్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత కొంతమంది భామలు గ్లామర్ ప్రజంటేషన్ లో అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక గత పదేళ్లకు పైగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాటెస్ట్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో ఊర్వశి రౌతెలా ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఈజీగా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంది. 15న ఏళ్ల వయసులోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన
ఈ ఊర్వశి 2009 మిస్ ఇండియా టీన్ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత వివిధ రకాల ఫ్యాషన్ షోలలో కూడా అమ్మడు తన అందాలతో ఎంతో మంది సినీ ప్రముఖులను ఆకట్టుకుని బాంబే ఫ్యాషన్ అలాగే దుబాయ్ ఫ్యాషన్ వీక్ లో కూడా పలు అవార్డులను సొంతం చేసుకుంది.మోడల్ గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఊర్వశి రౌతేలా కు బాలీవుడ్ నుంచి చాలా అవకశాలు అయితే వచ్చాయి. ఈ బ్యూటీ మాత్రం తొందర పడకుండా కొన్ని మంచి సినిమాలు చేయాలని అనుకుంది. కానీ ఆ విధంగా ఆలోచించి అమ్మడు కొన్ని మంచి సినిమాలను కూడా వదిలేసుకుంది. ఇక 2013లో సన్నీ డియోల్ సింగ్ సాబ్ అనే సినిమాలో నటించిన ఊర్వశి రౌతెలా పర్వాలేదు అనే విధంగా గుర్తింపును అందుకుంది. ఇక ఆ తర్వాత హిందీ బెంగాలీ కన్నడ తమిళ్ ఇలా భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది.
ఊర్వశి రౌతేలాను కలవడం కోసం రిషబ్ పంత్ సుమారు 16 గంటలు ఎదురు చూసినట్లు సమాచారం. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్ చేస్తుందట. అత్యంట టైట్ షెడ్యూల్‌లో ఊర్వశి ఉందట. అప్పుడు ఊర్వశి షూటింగ్‌లో ఉండటం తెలుసుకున్న రిషబ్, ఊర్వశిని కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలా వెళ్లిన రిషబ్ ఆమెకోసం సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు బీటౌన్ వర్గాల నుంచి సమాచారం. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఘాటు ఘాటు అందాలతో హీటకెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ వైరల్‌గా మారాయి.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.