
Vamshi Krishna serious comments about Ramya Krishna
Ramya Krishnan : సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగలిగే సత్తా రమ్యకృష్ణకు మాత్రమే సొంతం. ఆమె ఎటువంటి పాత్రకైనా కరెక్ట్ గా సూటవుతుంది. అందుకే ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే రమ్యకృష్ణ భర్త వంశీకృష్ణ గురించి తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ గా కొనసాగుతున్న వంశీకృష్ణ తాజాగా ‘ రంగమార్తాండ ‘ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు.
Vamshi Krishna serious comments about Ramya Krishna
ఈ క్రమంలోనే వంశీకృష్ణ రమ్యకృష్ణ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న థియేటర్స్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ రాహుల్ సిప్లిగం శివాని రాజశేఖర్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే విడుదల దగ్గర పడుతుండటంతో కృష్ణవంశీ మీడియాతో మాట్లాడారు. రంగా మార్తాండ సినిమా కథ ఆడియన్స్ను కట్టుపడేస్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ గురించి మాట్లాడారు.
అయితే ఈ సినిమాలో రమ్య చేసిన పాత్రకు మొదటగా వేరే వాళ్ళను తీసుకోవాలి అనుకున్న, ఆమె కూడా కొన్ని పేర్లు చెప్పారు. అది నువ్వే ఎందుకు చేయకూడదు అంటూ రమ్య అడిగాను. ఆ పాత్ర కోసం తన మేకప్ హెయిర్ స్టైల్ తనే సెట్ చేసుకుంది. ఎప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పే రమ్యకృష్ణ ఈ సినిమాలో కళ్ళతోనే తన హావా భావాలను తెలుపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో రమ్య నటన చూస్తే కన్నీళ్లు ఆగవు. అంతలా తన నటనతో మెప్పించింది. రమ్యకృష్ణ కళ్ళు చాలా బాగుంటాయి. ఆమె కళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.