Home » Entertainment » Varsha Emmanuel In Pellam Vaddu Party Muddu
Entertainment

Varsha Emmanuel : ప్రేమలో ఉన్నాం!.. మొత్తానికి ఒప్పేసుకున్న వర్ష ఇమాన్యుయేల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 18, 2021 2:24 pm
Advertisement

Varsha Emmanuel : బుల్లితెరపై వర్ష, ఇమాన్యుయేల్ చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరు తెరపై కెమిస్ట్రీని పండించాలని బాగానే పరితపిస్తుంటారు. అందుకే ఇచ్చిన స్క్రిప్ట్‌కు న్యాయం చేసేందుకు అంతకు మించి ఓవర్ యాక్టింగ్ చేస్తారు. అలా కొన్నిసార్లు అతి చేశారు. దాంతో నెటిజన్లు ఈ ఇద్దరినీ ఏకిపారేశారు. అలా కొన్ని రోజులు కలిసి స్కిట్ చేయడానికి కూడా భయపడ్డారు.

Advertisement

వర్ష మీద వచ్చిన ట్రోలింగ్‌కు అయితే స్టేజ్ మీదే ఏడ్చేసింది. ఇలా ట్రోలింగ్ చేస్తారా? మీకు అక్కాచెల్లెళ్లు లేరా? నా తమ్ముడు వాటిని చూసి నా మొహం మీద అడిగేస్తున్నాడంటూ తన ట్రోలింగ్‌ల గురించి వర్ష స్టేజ్ మీద చెప్పుకుని భోరున ఏడ్చేసింది. మొత్తానికి అలా వర్ష ఇమాన్యుయేల్ జోడి ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటుంది.

Varsha Emmanuel In Pellam Vaddu Party Muddu

Advertisement

Varsha Emmanuel : స్కిట్లో రెచ్చిపోయిన వర్ష..

ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా, కొత్త ఏడాది వస్తోన్న సందర్బంగా డిసెంబర్ 31న స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అందులో ఓ స్కిట్ వేశారు. నైట్ డ్రంక్ డ్రైవ్ కేసులో పోలీసులు వర్షను, ఇమాన్యుయేల్‌ను ఆపినట్టు స్కిట్ వేశారు. ఎక్కడుంటారు మీరు.. అని అడిగితే.. ప్రేమలో ఉన్నాం అని వర్ష నోరు జారుతుంది. ఇలాంటివి ఇక్కడ చెప్పొద్దంటూ ఇమాన్యుయేల్ ఆమె నోరు మూయిస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి