Varshini Sounderajan Viral pics in social Media
Varshini Sounderajan : బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్‌లో ఒకరిగా కాకుండా హాట్ యాంకర్‌గా వర్షిణి సౌందర రాజన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ‘పోవే పోరా’ ప్రోగ్రాంతో యాంకర్ వర్షిణి యువతీ యువకులకు బాగా దగ్గరయిందని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో సుధీర్, యాంకర్ వర్షిణి పంచులు ఒకరిని మంచి మరొకరు అనేలా ఉంటాయని ప్రేక్షకులు చెప్తున్నారు.గతంలో వర్షిణి పలు పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన హాట్ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
Varshini Sounderajan Viral pics in social Media
సదరు ఫొటోల్లో లంగా వోణిలో వర్షిణి సౌందర రాజన్ కాకరేపుతోంది. వర్షిణి ధరించి పింక్ కలర్ చమ్కీల టాప్ సూపర్ హాట్‌గా కనబడుతోంది. పింక్ కలర్ టాప్, రెడ్ కలర్ స్కర్ట్ ధరించి చున్నీ వేసుకుని హోయలు పోయింది వర్షణి. ఫ్రంట్ స్టిల్స్ మాత్రమే కాకుండా బ్యాక్ స్టిల్స్ కూడా ఇచ్చి ఫోజులు కొట్టింది వర్షిణి. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘సూపర్ హాట్ గర్ల్, బ్యూటిఫుల్ వర్షిణి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంగతులు ఇలా ఉంచితే వర్షిణి త్వరలో వెండితెరపైన కనబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం బుల్లితెరపైన సందడి చేసిన వర్షిణికి ఇటీవల సినీ ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం.
Varshini Sounderajan Viral pics in social Media
సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో వర్షిణికి కీ రోల్ ఆఫర్ చేసినట్లు వినికిడి. ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ద్వారా వెండితెరకు వర్షిణి పరిచయం కాబోతున్నదని తెలుసుకుని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరపైన పలు ప్రోగ్రామ్స్‌లో స్పాట్ పంచ్‌లు పేల్చిన వర్షిణి వెండితెరపైన కూడా అలరిస్తుందని పలువురు అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ క్రమంలోనే వర్షిణికి నెటిజన్లు కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. అయితే, సినీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.