
Varun Tej Glimpse of Ghani First Punch
Varun Tej : మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు సెలక్టివ్‌గా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నారు.
Varun Tej Glimpse of Ghani First Punch
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ‘గ్లింప్స్ ఆఫ్ గని ఫస్ట్ పంచ్’ పేరిట మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్‌ను చూసి నెటిజన్లు, మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి కూడా వరుణ్ తేజ్ కచ్చితంగా సిక్స్ కొట్టబోతున్నారని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు బాబీ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. ఈ ఫిల్మ్‌లో శాండల్ వుడ్ యాక్టర్, డైరెక్టర్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.