Varun tej marriage news viral
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తాజాగా ఆయన గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. . నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటిని డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయం చేస్తూ వరుణ్ తేజ్ నటించిన చిత్రం లో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 8న(శుక్రవారం) విడుదల కాబోతుంది. ‘ఎఫ్ 2’ ‘గద్దలకొండ గణేష్’ వంటి వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న వరుణ్.. ”గని” సినిమాతో హ్యాటిక్ సక్సెస్ అందుకుంటారని
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.చిత్రం ప్రమోషన్స్ లో వరుణ్ తేజ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ కు వరుణ్ తేజ చేతికి సిలైన్ పెట్టే హ్యాండ్ కెనాల్‌తో వచ్చారు. ఇది చూసి మెగా అభిమానులు షాక్ అయ్యారు. కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ డీ హైడ్రేషన్ తో ఇబ్బంది పడ్డాడని సమాచారం. దాంతో సిలైన్ పెట్టారని తెలిసింది. ఇంటర్వూలలో చాలా వీక్ గా ఆయన కనిపించారు. వైజాగ్ ఈవెంట్ కు వెళ్లి వచ్చాక వడదెబ్బే కొట్టినట్లు సమాచారం. దాంతో వీక్ అయ్యారని, డాక్టర్ల పర్యవేక్షణలో సిలైన్ పెట్టించుకుని, రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ కు వచ్చేసారు.
varun tej suffer with de hydration
`గని`లోని తన పాత్ర, కథ గురించి చెబుతూ, సినిమాలో తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయట. మొదట ఎలాంటి గైడెన్స్ లేకుండా బాక్సింగ్ కోసం ప్రయత్నించే పాత్ర అని, ఆ తర్వాత మంచి గైడెన్స్ దొరకాక తన పాత్ర మరోలా ఉంటుందని వెల్లడించారు. గతంలో వచ్చిన బాక్సింగ్ చిత్రాలకు ఇది కాస్త భిన్నంగా ఉంటుందని, బాక్సర్ ఎమోషన్స్, స్ట్రగుల్స్ వేరుగా ఉంటాయని తెలిపారు. మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందన్నారు. బాక్సింగ్ కోసం యూఎస్‌కి చెందిన ట్రైనర్ టోనీ వద్ద కొంత ట్రైన్ అయ్యానని, ఆ తర్వాత ఇండియాకి చెందిన ట్రైనర్ల వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్టు చెప్పారు వరుణ్ తేజ్.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.