Venu Swamy : పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటాడంటూ బాంబు పేల్చిన వేణు స్వామి .. !!

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. అయితే ఆయన చెప్పిన జాతకాలలో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. గతంలో సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు వారు త్వరలోనే విడిపోబోతున్నారు అని వేణు స్వామి కామెంట్ చేశారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆయన అన్నట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి చెప్పినవి జరుగుతున్నాయని కొందరు ఆయనను ఫాలో అయ్యేవారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జాతకాలు బెడిసి కొట్టాయి. ప్రభాస్ కెరియర్ అయిపోయిందని అన్నారు. కానీ సలార్ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ గెలుస్తారని చెప్పారు…

అది కూడా బెడిసి కొట్టడంతో సోషల్ మీడియాలో వేణు స్వామిని జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి అన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ మరోసారి కాంట్రవర్సీపాలు అవుతారని చెప్పుకొచ్చారు. అతడికి సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా కాంట్రవర్సీలు జరగబోతున్నాయని, వాటన్నింటినీ ఆయన ఎదుర్కోక తప్పదు అంటూ వివరించారు. వాస్తవానికి ఆయనకు చెప్పే మగాడు లేకే రాజకీయాలు చేస్తూ అనవసరంగా పేరు నాశనం చేసుకుంటున్నారు అని అన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలనుకునే వాళ్ళలో తాను కూడా ఉన్నానని, ఆ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అర్థం కాక అనవసరంగా తనపై ట్రోల్ చేస్తుంటారని ఫైర్ అయ్యారు.

అయితే 2024 జులై తర్వాత పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకులు తీసుకునే అవకాశం ఉందని వేణు స్వామి వెల్లడించారు. ఎన్నికలు అయిపోగానే మూడో భార్య అన్నా లెజ్నివాకు ఆయన దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప పవన్ కళ్యాణ్ కు చెప్పే వాడే లేడని, కానీ ఆయన పర్సనల్ విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరని వేణు స్వామి వివరించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించి ఏం చేస్తే తాను సీఎం అవుతానో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన సినిమాలన్నీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని వెల్లడించారు. ఇక ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేణు స్వామి చెప్పినట్టుగా నిజంగానే పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటాడా అనేది చూడాలి. అది కనుక తప్పయితే వేణు స్వామికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో మూడిందే.

Recent Posts

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

18 minutes ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

1 hour ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

2 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

3 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

4 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

5 hours ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

6 hours ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

7 hours ago