
Venu Swamy Reveals Junior NTR Horoscope
JR NTR : ఏప్రిల్ 23 నుండి వృషభ రాశి వారికి చాలా సమస్యకంగా ఉండబోతుంది. న్యాయపరమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, కుటుంబ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, తడిగా ఉండే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలి. కాళ్లు చేతులు విరిగే అవకాశముంది. ఇక మిధున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. వృత్తి పరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, న్యాయపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారికి కూడా విశేష యోగ ఫలం కలగనంది.
Venu Swamy Reveals Junior NTR Horoscope
కానీ ఆరోగ్యపరమైన చిక్కులు కొన్ని వెంటాడుతాయి. సింహ రాశి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది కాకపోతే కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయి. కన్యా రాశి వారికి సంచలన విషయం జరిగేటువంటి అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమల వారికి, వ్యాపారస్తులకు పెను మార్పు జరగబోతుంది. మీడియాకు ఎక్కడం, పోలీసులకు చిక్కడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి చాలా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇక ధనస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉండబోతుంది.
ఇక మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా, ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కుంభ రాశి వారికి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసిక చికాకులు చిన్నచిన్న దెబ్బలు తగిలించుకోవడం మానసికంగా కొద్దిగా టెన్షన్లో ఉండడం లాంటి సమస్యలతో బాధపడతారు. మీన రాశి వారు ఎవరైతే ప్రస్తుతం 24 ఏళ్లు దాటుతారో వారికి విపరీతమైన సమస్యలు ఉండబోతున్నాయి. మీన రాశి వారికి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. మేష, కర్కాటక, వృశ్చిక, మకర కుంభ, మీన రాశి వాళ్లు శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజ చేయించుకుంటే సమస్యలు అనేవి తొలగిపోతాయి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.