Vidya Balan latest pics on youtube
Vidya Balan : విద్యా బాలన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈవిడ హిందీతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించి మెప్పించింది. జాతీయ అవార్డు గ్రహీత విద్యాబాలన్ తన నటనకు నిరంతరం ప్రశంసలు అందుకుంటూనే ఉంటుంది.విద్య ఎంతో జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటూ వస్తుంది..ఆమె ప్రాజెక్ట్‌లు చాలావరకూ విజయవంతం అయ్యాయి.2022లో వచ్చిన ఆమె చిత్రం జల్సా కూడా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకోగా, విద్య తన ఇంట్లో తమిళం, మలయాళం రెండు భాషల కలయికతో పెరిగింది. విద్యాబాలన్‌కు చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక చాలా తీవ్రంగా ఉండేది. నటనలోనే కెరీర్‌ను కొనసాగించాలని కోరుకున్న విద్యాబాలన్ తన 16వ ఏట
ఏక్తా కపూర్ షో హమ్ పాంచ్‌తో తొలిసారిగా నటించి మెప్పించింది. ముంబయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న సమయంలో విద్యాబాలన్‌కు అప్పటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన కథానాయికగా నటించే అవకాశం దక్కగా, ఆ సినిమాతో అదృష్టం దక్కింది. ఇటీవల విద్యా బాలన్ తన ఎత్తులు చూపిస్తూ రచ్చ చేసింది. అసలు విద్యా బాలన్ ఈ అందాలు చూసి ప్రతి ఒక్కరు చిత్తైపోయారు. విద్యాబాలన్ అవేమీ పట్టించుకోకుండా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందరిని రెచ్చగోడుతుంది.. ప్రస్తుతం విద్యాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Vidya Balan latest pics on youtube
విద్యాబాలన్‌కు సినిమాల్లో పెద్ద బ్రేక్ రాకముందే 60కి పైగా టెలివిజన్ ప్రకటనల్లో నటించింది. పరిణీత సినిమాలో దర్శకుడు ప్రదీప్ సర్కార్ సిఫార్సుపై భలో తేకోతో బెంగాలీ సినిమాలో అరంగేట్రం చేసిన తర్వాత విద్యాబాలన్ పరిణీత కోసం ఆడిషన్ లో పాల్గొంది.అయితే, నిర్మాత విధు వినోద్ చోప్రా మొదట్లో లలిత పాత్రలో బాగా పాపులర్ అయిన నటిని ఎంపిక చేయాలని భావించినప్పటికీ విద్యాబాలన్ ఈ చిత్రం కోసం ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్‌లు ఇచ్చింది. విద్యా బాలన్ మహిళా ప్రాధాన్యత గల చిత్రాలను విజయవంతం చేయడంలో గ్యారెంటీ ఉన్న నటీమణులలో నిలిచింది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.