Home » Entertainment » Vijay Antony Daughter Meera Suicide Latest News
Entertainment

Vijay Antony Daughter : మీరా బెడ్ రూమ్‌లో అర్ధరాత్రి శబ్దాలు.. వెళ్లి చూసి షాక్ అయిన విజయ్ ఆంటోనీ

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: September 21, 2023 5:02 pm
Advertisement

Vijay Antony Daughter : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. తన చదువు విషయంలో కాస్త ఒత్తిడికి లోనయింది మీరా. ఆ ఒత్తిడిని తట్టుకోలేక విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మీరా ఆత్మహత్య చేసుకుంది. ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో విజయ్ ఆంటోనీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉండగా.. విజయ్ ఆంటోనీ కూతురు తను చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Advertisement

#image_title

మీరా చనిపోవడానికి ముందు ఆ రోజు రాత్రి తన తండ్రితో చాలాసేపు మాట్లాడిందట. తన తండ్రితో ఆరోజు రాత్రి 2 గంటల వరకు తన తండ్రితో ఆప్యాయంగా మాట్లాడిందట. ఆ తర్వాత 3 గంటల సమయంలో మీరా గదిలో నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. అప్పటికే మీరా తన రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మీరా మరణానికి అసలు కారణం.. కాలేజీలో ఒత్తిడేనని తెలుస్తోంది.

Advertisement

Vijay Antony Daughter : కాలేజీలో ఒత్తిడి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలా?

కాలేజీలో చదువు విషయంలో ఒత్తిడి వల్ల మీరా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తున్నా.. అసలు కేవలం చదువు వల్ల ఒత్తిడికి లోనయి ఆత్మహత్య చేసుకుందా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరా ఏదో ఆవేశంలో ఆత్మహత్య చేసుకోలేదు. చాలా రోజుల నుంచి మీరా చనిపోవాలని ఫిక్స్ అయింది. ఏ రోజు, ఎప్పుడు చనిపోవాలో కూడా మీరా ఫిక్స్ అయింది. అందుకే.. ఆ రోజు రాత్రి చాలా సేపు తండ్రితో మాట్లాడిన తర్వాత తన రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి