
Vijay Devarakonda and Samantha Dance Performance At Kushi Musical Concert
Samantha – Vijay Devarakonda : శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సెప్టెంబర్ ఒకటవ తారీకు విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 15వ తారీకు హైదరాబాద్ సిటీలో “ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్” నిర్వహించారు. ఈ కార్యక్రమం HICC కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. విజయ్ దేవరకొండ, సమంతా కలిసి స్టేజ్ మీద డాన్స్ వేశారు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం వేడుకలలో చాలామంది..హీరో హీరోయిన్స్ డాన్స్ వేయడం జరిగింది.
కానీ ఖుషి ఈవెంట్ లో విజయ షర్ట్ తీసేసి సమంతాన్ని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డాన్స్ చేయడం.. ఫంక్షన్ మొత్తానికి హైలెట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత విజయ్ దేవరకొండ కలిసి వేసిన డాన్స్ వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. డాన్స్ చూసిన చాలామంది వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Vijay Devarakonda and Samantha Dance Performance At Kushi Musical Concert
మరోపక్క నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. స్టేజిపై విజయ్ షర్టు ఎందుకు ఇప్పటం అని.. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కానీ చాలామంది ఖుషి ఆడియో వేడుకలో విజయ్ మరియు సమంత కలిసి వేసిన డాన్స్ నీ ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ప్రేమ కథ నేపథ్యంలో తీసిన “ఖుషి” సినిమాపై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.